Sri Sri (శ్రీరంగం శ్రీనివాస రావు) popularly known as Sri Sri, was born on 2nd January 1910 in Visakhapatnam. Sri Sri completed his education in the same school in which his father Sri Venkata Ramaiah was working as a mathematics teacher. He married Ms. Venkata Ramanamma at an age of 15 and adapted a girl child. Later on he married Ms. Sarojini and was blessed with a son and two daughters.More.. .
Movie : Aatmiyulu
Year : 1969
Title of the song: Kallalo Pelli
Language: Telugu (తెలుగు)
Kallalo Pelli | కళ్ళలో పెళ్ళి
Music :
S.Rajeshwara Rao | Voice :
Ghantasala ,
P.Susheela
సూర్యం :
కళ్ళలో పెళ్ళి పందిరి కనబడసాగే
పల్లకిలోన వూరేగే ముహూర్తం మదిలో కదలాడే
జయ:
కళ్ళలో పెళ్ళిపందిరి కనబడసాగె
పల్లకిలోన వూరేగే ముహూర్తం మదిలో కదలాడే
సూర్యం:
నుదుట కళ్యాణ తిలకముతో
పసుపుపారాణి పదములతో
పెదవిపై మెదిలే నగవులతో
వధువు నను ఓరగ చూస్తూంటే
జీవితాన… పూలవాన
||కళ్ళలో||
జయ:
సన్నాయి చల్లగా మ్రోగి
పన్నీటి జల్లులే రేగి
మనసైన వరుడు దరిజేరి
మెడలోన తాళికడుతుంటే
జేవితాన…. పూలవాన
||కళ్ళలో||
సూర్యం:
వలపు హృదయాలు పులకరించి
జయ:
మధుర స్వప్నాలు ఫలియించి
సూర్యం:
లోకమే వెన్నెల వెలుగైతే
జయ:
భావియే నందనవనమైతే
సూర్యం:
జీవితాన
జయ:
పూలవాన
||కళ్ళలో||
sUryaM :
kaLLalO peLLi paMdiri kanabaDasAgE
pallakilOna vUrEgE muhUrtaM madilO kadalADE
jaya:
kaLLalO peLLipaMdiri kanabaDasAge
pallakilOna vUrEgE muhUrtaM madilO kadalADE
sUryaM:
nuduTa kaLyANa tilakamutO
pasupupArANi padamulatO
pedavipai medilE nagavulatO
vadhuvu nanu Oraga cUstUMTE
jIvitAna… pUlavAna
||kaLLalO||
jaya:
sannAyi callagA mrOgi
pannITi jallulE rEgi
manasaina varuDu darijEri
meDalOna tALikaDutuMTE
jEvitAna…. pUlavAna
||kaLLalO||
sUryaM:
valapu hRudayAlu pulakariMci
jaya:
madhura svapnAlu PaliyiMci
sUryaM:
lOkamE vennela velugaitE
jaya:
BAviyE naMdanavanamaitE
sUryaM:
jIvitAna
jaya:
pUlavAna
||kaLLalO||
No comments yet.