Main Menu

Paadavoyi Bharatiyuda (పాడవోయి భరతీయుడా)

Sri Sri (శ్రీరంగం శ్రీనివాస రావు) popularly known as Sri Sri, was born on 2nd January 1910 in Visakhapatnam. Sri Sri completed his education in the same school in which his father Sri Venkata Ramaiah was working as a mathematics teacher. He married Ms. Venkata Ramanamma at an age of 15 and adapted a girl child. Later on he married Ms. Sarojini and was blessed with a son and two daughters.More...

Movie : Velugu Needalu

Year : 1961

Title of the song: Paadavoyi Bharatiyuda

Language: Telugu (తెలుగు)

Recitals

Paadavoyi Bharatiyuda | పాడవోయి భరతీయుడా     
Music : P.Nageswararao | Voice : Ghantasala, P.Susheela

Hide Lyrics

This lyric was originally composed in Telugu. Other languages are for your convenience

పాడవోయి భరతీయుడా ఆడిపాడవోయి విజయగీతిక
పాడవోయి భరతీయుడా ఆడిపాడవోయి విజయగీతిక
నేడే స్వాతంత్ర్యదినం వీరుల త్యాగఫలం
నేడే స్వాతంత్ర్యదినం వీరుల త్యాగఫలం
నేడే నవోదయం నీదే ఆనందం

||పాడవోయి భరతీయుడా||

స్వాతంత్ర్యం వచ్చెననీ సభలేచేసి సంబరపడగానే సరిపోదోయి
స్వాతంత్ర్యం వచ్చెననీ సభలేచేసి సంబరపడగానే సరిపోదోయి
సాదించిన దానికి సంత్రుప్తిని పొంది అదే విజయమనుకొంటే పొరపాటోయి
ఆగకోయి భారతీయుడా కదలి సాగవోయి ప్రగతిదారుల
ఆగకోయి భారతీయుడా కదలి సాగవోయి ప్రగతిదారుల
ఆకాశం అందుకొనే ధరలొకవైపు అదుపులేని నిరుధ్యోగమింకొకవైపు
ఆకాశం అందుకొనే ధరలొకవైపు అదుపులేని నిరుధ్యోగమింకొకవైపు
అవినీతి బంధుప్రీతి చికటిబజారు అలుముకొన్న ఈ దేశం ఎటుదిగజారు
కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి ఈ పరిస్థితి
కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి ఈ పరిస్థితి
పదవీవ్యామొహాలు కులమతభేదాలు భాషాద్వేషాలు చెలరేగునేడు
పదవీవ్యామొహాలు కులమతభేదాలు భాషాద్వేషాలు చెలరేగునేడు
ప్రతిమనిషి మరియొకని దోచుకొనే వాడే
ప్రతిమనిషి మరియొకని దోచుకొనే వాడే
ప్రతిమనిషి మరియొకని దోచుకొనే వాడే
తనసౌఖ్యం తనభాగ్యం చూసుకొనెవాడే
స్వార్థమే అనర్థ కారణం అది చంపుకొనుటే క్షేమదాయకం
స్వార్థమే అనర్థ కారణం అది చంపుకొనుటే క్షేమదాయకం
సమసమాజనిర్మానమే నీద్యేయం నీద్యేయం
సకలజనుల సౌభాగ్యమె నీ లక్ష్యం నీ లక్ష్యం
సకలజనుల సౌభాగ్యమె నీ లక్ష్యం నీ లక్ష్యం
సకలజనుల సౌభాగ్యమె నీ లక్ష్యం నీ లక్ష్యం
ఏకధీక్షతో గమ్యం చేరిననాడే
లోకానికి మనభారతదేశం అందిచునదే శుభసందేశం
లోకానికి మనభారతదేశం అందిచునదే శుభసందేశం

pADavOyi bharatIyuDA ADipADavOyi vijayagItika
pADavOyi bharatIyuDA ADipADavOyi vijayagItika
nEDE swAtantryadinam vIrula tyAgafalam
nEDE swAtantryadinam vIrula tyAgafalam
nEDE navOdayam nIdE Anandam

||pADavOyi bharatIyuDA||

swAtantryam vaccenanI sabhalEcEsi sambarapaDagAnE saripOdOyi
swAtantryam vaccenanI sabhalEcEsi sambarapaDagAnE saripOdOyi
sAdincina dAniki samtruptini pondi adE vijayamanukonTE porapATOyi
AgakOyi bhAratIyuDA kadali sAgavOyi pragatidArula
AgakOyi bhAratIyuDA kadali sAgavOyi pragatidArula
AkASam andukonE dharalokavaipu adupulEni nirudhyOgaminkokavaipu
AkASam andukonE dharalokavaipu adupulEni nirudhyOgaminkokavaipu
avinIti bandhuprIti cikaTibajAru alumukonna ee dESam eTudigajAru
kAncavOyi nETi dusthiti edirincavOyi ee paristhiti
kAncavOyi nETi dusthiti edirincavOyi ee paristhiti
padavIvyAmohAlu kulamatabhEdAlu bhAshAdvEshAlu celarEgunEDu
padavIvyAmohAlu kulamatabhEdAlu bhAshAdvEshAlu celarEgunEDu
pratimanishi mariyokani dOchukonE vADE
pratimanishi mariyokani dOchukonE vADE
pratimanishi mariyokani dOchukonE vADE
tanasauKyam tanabhAgyam cUsukonevADE
swArthamE anartha kAraNam adi campukonuTE kshEmadAyakam
swArthamE anartha kAraNam adi campukonuTE kshEmadAyakam
samasamAjanirmAnamE nIdyEyam nIdyEyam
sakalajanula saubhAgyame nI lakshyam nI lakshyam
sakalajanula saubhAgyame nI lakshyam nI lakshyam
sakalajanula saubhAgyame nI lakshyam nI lakshyam
EkadhIkshatO gamyam cErinanADE
lOkAniki manabhAratadESam andicunadE SubhasandESam
lOkAniki manabhAratadESam andicunadE SubhasandESam

Awaiting Contribution.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.