Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...
Poem Abstract:
A help done in time is great even if were to be a small one | చేసినమేలు చిన్నదయినా అది గొప్పది అని తెలుపుతుంది.
తాత్పర్యం:
మఱ్ఱి వృక్షము చూసినా ఎంత విస్తరముగా ఉండును.కాని దాని విత్తనమును చూస్తే ఎంతో చిన్నది. అలాగే మంచి మనసు తో చేసిన పుణ్యము బహుచిన్నదిగా తక్కువదిగా తలపోయరాదు. సద్బుద్ధితో చేసినది చిన్నదైనా,పెద్దదైనా ఉన్నత ఫలితమునే కలిగించును.
.
Meaning:
A small seed is where the huge banyan tree comes from; Such is an act of charity; Even if the act is small, the results are huge and fulfilling
.
No comments yet.