Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...
Poem Abstract:
Greed and desire ruins one’s life | అత్యాశ మనిషి జీవితాన్ని వ్యర్థం ఎలా చేస్తుందో ఇది తెలుపుతుంది.
తాత్పర్యం:
ఆశ అన్నింటి నాశనమునకు కారణము అవుతుంద్హి.దీని కారణము చేతనే మహా మునులు తమయొక్క తపఃశ్శక్తిని కోల్పోయినారు.తమ జ్ఞానాన్ని వదిలి వేసుకో వచ్చినది.ఆశ లేని వాడే అందరికంటే ఉత్తముడు అని దీని అర్థము.దీని ద్వారానే మోక్షము పొందుతారు మానవులు.
.
Meaning:
Even great sages lost the fruit of their labor due to greed; one who doesn’t indulge in greed is the real enlightened one and only he can attain liberation.
.
No comments yet.