Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...
Poem Abstract:
Wealth, amassed without using and giving to anyone, will one day be taken possession by others | దానము చేయకుండా దాచిన సొమ్ము పరుల పాలు అవుతున్నది.
తాత్పర్యం:
ఎవరికి దానధర్మములు చేయక కూడబెట్టిన దనము,తాను అనుభవింపక,పదిముళ్ళూ వేసి దాచుకొన్నచో అది ఏదో విధముగా ఇతరుల పాలగును.ఏవిధంగా అంటే తేనెటీగ కష్టపడి ఒక్కొక్క పువ్వునుండితేనెను సంపాదించి తాను తినకుండా దాచుకొనెను.ఆ దారిన పోయేవాడు తేనెటీగను పారద్రోలి తేనెను కొల్లగొట్టకునును.
Meaning:
When a man accumulates riches, neither uses it for his own pleasure and comfort nor on charity, such wealth will be taken away by others. Like the bee accumulates the honey, without consuming, ends losing it up to people who tap the honey comb.
.
No comments yet.