Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...
Poem Abstract:
One’s patience is one’s own guardian | తన శాంతమే తనకు రక్ష అని తెలుపుట.
తాత్పర్యం:
తన కోపమే తనకు హాని కల్గించును.తన శాంతమే తనకు రక్ష.అను లోకోక్తిని అనుసరించి ఎంత గొప్పవాడయినను వ్యక్తి తన కోపమును తగ్గించుకొననిచో అతని గొప్పతనము అంతా నశించును.శాంతముచేతనే సర్వకార్యములు నెరవేరును.
.
Meaning:
Patience is the guardian of one’s good name; One’s anger ruins the good reputation accumulated over time; all deeds can be achieved through patience and calm.
.
No comments yet.