Composer: Bammera Potana (Telugu: బమ్మెర పోతన), (1450–1510) was an Indian Telugu poet. Bammera Potanamatyulu was born into a Niyogi Brahmin family in Bammera,Warangal District of Andhra Pradesh. His father was Kesanna and his mother Lakshmamma. He was considered to be a natural Poet (sahaja Kavi), needing no teacher.More...
పద్యం:
ఎన్ని జన్మములా లాయెనో,నేటి కెందెందు జన్మించినానో
నన్ను దరిఁజేర్పఁగదవె ,యికనైన నా తంఢ్రి నారాయణా
తాత్పర్యము:
నారాయణా!నేను ఈ నర జన్మమెత్తక ముందు ఎన్ని జన్మలెత్తినానో!ఎక్కడెక్కడ పుట్టి ఏ విదముగా ప్రవర్తించినానో నాకు తెలియదు.ఇంకనైనను నన్ననుగ్రహించి ఒకదరికి చేర్పుము.(అనగా మోక్షమును ప్రసాదింపమని భావము)
.
Poem:
Enni janmamula layeno,neti kemdemdu janmimcinano
Nannu darijerpagadave, yikanaina na tamdri narayana
.
Poem:
enni janmamulA lAyenO,nETi kemdemdu janmimcinAnO
nannu darijErpagadave, yikanaina nA tamDri nArAyaNA
.
No comments yet.