Composer: Bammera Potana (Telugu: బమ్మెర పోతన), (1450–1510) was an Indian Telugu poet. Bammera Potanamatyulu was born into a Niyogi Brahmin family in Bammera,Warangal District of Andhra Pradesh. His father was Kesanna and his mother Lakshmamma. He was considered to be a natural Poet (sahaja Kavi), needing no teacher.More...
పద్యం:
ఒకవేళ నన్ను బుధ్ది యొకవేళ నుండదిఁక నేమి సేతు
విశదంబుగాఁ జేయవే,నీవు నా చిత్తము నారాయణా
తాత్పర్యము:
నారాయణా!ఒక సమయములో ఉన్న మంచిబుద్ది ఇంకొక సమయములో ఉండుటలేదు.స్థిరముగా నుండవలసిన బుద్ది చంచలముగా మారుచున్నది.ఏమి చేయుదును?నీవే నామీద దయయుంచి నాబుద్దిని స్వచ్చముగాను,స్థిరముగాను ఉంచుము.
No comments yet.