Main Menu

Sukhadhukhamula Remtiki (సుఖధు:ఖముల రెంటికి)

Composer: Bammera Potana (Telugu: బమ్మెర పోతన), (1450–1510) was an Indian Telugu poet. Bammera Potanamatyulu was born into a Niyogi Brahmin family in Bammera,Warangal District of Andhra Pradesh. His father was Kesanna and his mother Lakshmamma. He was considered to be a natural Poet (sahaja Kavi), needing no teacher.More...

Poem Abstract:

 

 

Bammera Potana

Bammera Potana

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience


పద్యం:
సుఖధు:ఖముల రెంటికి వరగుచు సుఖ రూపమైన కతన
నఖిల వేదాంత విదులు,ఆనందమంఢ్రు నిను నారాయణా

తాత్పర్యము:
నారాయణా!ఆ పరబ్రహ్మము సుఖదుఃఖములు రెండిటికిని స్థానమై యుండును.అయినను పరబ్రహ్మము నిత్యానంద సుఖ స్వరూపము కావున వేదాంతము తెలిసినవారు దీనినే ఆనంధమని కూడా చెప్పెదరు.(“ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్”అని శ్రుతి వాక్యము.”ఆనందమే పరబ్రహ్మమని తెలిసికొనెను”అని దీని యర్ధము)

.


Poem:
Sukhadhukhamula remtiki varagucu sukha rupamaina katana
Nakhila vedamta vidulu, anamdamamdru ninu narayana

.


Poem:
sukhadhu@hkhamula remTiki varagucu sukha rUpamaina katana
nakhila vEdAmta vidulu, AnamdamamDru ninu nArAyaNA
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.