Composer: Dhurjati (or Dhoorjati) (Telugu: ధూర్జటి) (15th and 16th centuries, CE) was a Telugu poet. He was born to Singamma and Narayana in Sri Kalahasti and was the grandson of Jakkayya. He was a great devotee of lord Shiva, also known as Kalahasteeshwara. He referred to his birthplace as part of Pottapi Nadu, named after an earlier Chola kingdom based from Pottapi in Cuddapah in his works. More...
పద్యం:
గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ / కళ్యాణనామంబు ప్ర
త్యహమున్ బేర్కొను నుత్తమోత్తముల బా / దంబెట్టగా నోపునే
దహనుంగప్పజాలునే దలభసం / తానంబు? నీ సేవచే
సి హితక్లేశులు గారు గాక మనుజుల్ / శ్రీకాళహస్తీశ్వరా!
తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా!శుభములనిచ్చెడి నీ పంచాక్షరీ మంత్రమును ఎల్లపుడు స్మరించువానికి,గ్రహబాదలు,చెడు నిమిత్త ఉపద్రవములు భాదించలేవు.మిడుతల దండు అగ్నిని కప్పలేవు గదా!అట్లే నీ సేవా నిరతులకు భాదలన్నియును తొలగిపోవును! అవివేకులు నీ శక్తిని తెలుసుకొనలేక భాదల నుంచి విముక్తి పొందలేక పోవుచున్నారు.
.
Meaning:
O Lord! Just by recited the Panchakshari (Om NamahSivaaya – name with 5 syllables), one can get rid of any harm done by unfavorable situations. How can a swarm of grasshoppers cover a huge flame? Ignorant people are not able to realize this truth.
.
No comments yet.