Main Menu

Sakalayonula Buttuchu (సకలయోనుల బుట్టుచు)

Composer: Bammera Potana (Telugu: బమ్మెర పోతన), (1450–1510) was an Indian Telugu poet. Bammera Potanamatyulu was born into a Niyogi Brahmin family in Bammera,Warangal District of Andhra Pradesh. His father was Kesanna and his mother Lakshmamma. He was considered to be a natural Poet (sahaja Kavi), needing no teacher.More...

Poem Abstract:

 

 

Bammera Potana

Bammera Potana

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience


పద్యం:
సకలయోనుల బుట్టుచు బలుమాఱు స్వర్గ నరకముల బడుచు
నొకట నూరట గానక పరితాప మొందుచునుండు నారాయణా

తాత్పర్యము:
నారాయణా!ఈ జీవులు అనేక విధములైన జన్మము లెత్తుచు,చాలాసార్లు తాము చేసిన పుణ్య పాప కర్మముల వలన స్వర్గభోగములో,నరక భాధలో అనుభవించుచు శాంతి లేక దుఃఖ పడుచుండును.

(స్వర్గము నొందిన జీవులకు దుఃఖమేమిటి?అని సందేహము రావచ్చును.జీవుడు ఒకప్పుడు తన పుణ్యవిశేషము చేత స్వర్గ లోకమునకు జేరి భోగములనుభవించును.ఆ భోగానుభవము చేత పుణ్యము క్రమముగా క్షీణించును. “క్షీణే పుణ్యే మర్త్య లోకం విశంతి” అను న్యాయము చేత ఆ జీవుల మరల కర్మములు చేయుటకు ఈ కర్మ భూమిలో జన్మించవలెను.పుట్టిన తరువాత వెనుకటివలె పుణ్యములే చేయునని యెట్లు చెప్పగలము?పాపములు చేసినచో నరక ప్రాప్తి కలుగును.ఇట్లే ఈ సంసార చక్రము పరిభ్రమించుచుండును)

.


Poem:
Sakalayonula buttuchu balumaru swarga narakamula baduchu
Nokata nurata ganaka paritapa momduchunumdu narayana

.


Poem:
sakalayOnula buTTuchu balumA~ru swarga narakamula baDuchu
nokaTa nUraTa gAnaka paritApa momduchunumDu nArAyaNA
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.