Composer: Bammera Potana (Telugu: బమ్మెర పోతన), (1450–1510) was an Indian Telugu poet. Bammera Potanamatyulu was born into a Niyogi Brahmin family in Bammera,Warangal District of Andhra Pradesh. His father was Kesanna and his mother Lakshmamma. He was considered to be a natural Poet (sahaja Kavi), needing no teacher.More...
తాత్పర్యము:
తల్లికి నెలలు నిండి ప్రసవించు సమయములో ఇంక ఆ గర్భములో నిలువలేక జీవుడు భూమి మీద పడును.పడినంతనే ఇది వరకు గర్భములో నున్నప్పుడు ఉన్న జ్ఞానమంతయు నశించి,కేవల్ము ఏడ్పుతో (అజ్ఞానముతో) జీవనము నారంభించును.
No comments yet.