పద్యం:
పవిపుష్పంబగు, నగ్నిమంచగు,నకూ / పారంబు భూమీస్థలం
బవు,శత్రుండతిమిత్రుడౌ,విధముది / వ్యాహారమౌనెన్నగా
నవనీమండలి లోపలున్ శివ శివే / త్యా భాషణోల్లాసికిన్
శివ!నీ నామము సర్వవశ్యకరమౌ / శ్రీకాళహస్తీశ్వరా!
తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా!ఈ భూమియందు నీమహిమగల నామమైన “శివ శివ”యని నామోచ్చారణము చేయువానికి కఠినమైన వజ్రము సుకుమారమైన పువ్వుగాను,అగ్నిమంచుగాను,సముద్రము భూమిగాను,శత్రువు మిత్రుడుగాను, విషము గొప్పరుచికరమైన ఆహారముగాను కన్పట్టు చుండును.పరికించగా నీ పేరు అన్నింటిని వశము చేసుకోనునట్టిది అని తెలియును.
.
Poem:
Pavipushpanbagu, nagnimanchagu,nakoo / paaranbu bhoomeesthalan
bavu,shathrundathimithrudau,vidhamudhi / vyaahaaramaunennagaa
navaneemandali lopalun shiva shivae / thyaa bhaashanollaasikin
shiva!Nee naamamu sarvavashyakaramau / shreekaalahastheeshvaraa!
Meaning:
O Lord! Saying your name “Shiva, Shiva” can make a diamond as soft as a flower, renders coolness to fire, make water hardened to land, change an enemy to friend, makes even poison sweet. Thus your name rules supreme over everything else in this world
.
pavipuShpanbagu, nagnimanchagu,nakoo / paaranbu bhoomeesthalan
bavu,shathrundathimithrudau,vidhamudhi / vyaahaaramaunennagaa
navaneemandali lopalun shiva shivae / thyaa bhaaShanollaasikin
shiva!nee naamamu sarvavashyakaramau / shreekaalahastheeshvaraa!
.
No comments yet.