Main Menu

Agnaanalakshanammu Lituvamtivani (అజ్ఞానలక్షణమ్ము లిటువంటివని)

Composer: Bammera Potana (Telugu: బమ్మెర పోతన), (1450–1510) was an Indian Telugu poet. Bammera Potanamatyulu was born into a Niyogi Brahmin family in Bammera,Warangal District of Andhra Pradesh. His father was Kesanna and his mother Lakshmamma. He was considered to be a natural Poet (sahaja Kavi), needing no teacher.More...

Poem Abstract:

 

 

Bammera Potana

Bammera Potana

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience


పద్యం:
అజ్ఞానలక్షణమ్ము లిటువంటివని విచారించి నరుఁడు
సుజ్ఞానమునకు దగిన మార్గము చూడవలె నారాయణా

తాత్పర్యము:
నారాయణా!అజ్ఞానము యొక్క లక్షణము లీవిఢిగా నుండునని గ్రహించి మానవుడు,జ్ఞానము సంపాదించుటకు తగిన సాధన చేసి ఉన్నత స్థితిని బొందు మార్గము వెతుక వలెను.

(అందుకే శంకరాచార్యులు భజగోవింద శ్లోకాలలో)
“బాలస్తావత్ క్రీడాసక్తః
యూనస్తావత్ తరుణీసక్తః
వృద్ధ స్తావ చ్చింతాసక్తః
పరమే బ్రహ్మాణి కో పిన సక్తః” అన్నారు.

(అనగా మానవుడు బాలుడుగా నున్నప్పుడు ఆటలలో ఆసక్తి కలవాడై యుండును.యువకుడుగా ఉన్నప్పుడు స్త్రీవాంఛలలో – సంసారభోగములలో మునిగి ఉండును.వృద్ధుడైన తరువాత భార్యాపుత్రుఅలను గురించిన చింతలు గలవాడై యుండును.కాని ఆ పరబ్రహ్మాము నందు ప్రీతి గలిగి ఆ బ్రహ్మమే తానగుటకు ఎవ్వడును ప్రయత్నింపడు.అని దీని యర్థము)

.


Poem:
Agnanalakshanammu lituvamtivani vicharimchi narudu
Sugnanamunaku dagina margamu chudavale narayana

.


Poem:
aj~nAnalakshaNammu liTuvamTivani vichArimchi naruDu
suj~nAnamunaku dagina mArgamu chUDavale nArAyaNA
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.