Composer: Bammera Potana (Telugu: బమ్మెర పోతన), (1450–1510) was an Indian Telugu poet. Bammera Potanamatyulu was born into a Niyogi Brahmin family in Bammera,Warangal District of Andhra Pradesh. His father was Kesanna and his mother Lakshmamma. He was considered to be a natural Poet (sahaja Kavi), needing no teacher.More...
తాత్పర్యము:
మంచి శిక్షణ నిచ్చి బోధించు వాడును,దయా సముద్రడును,వేదాంత విద్యలోని లోతు లెరిగినవాడును అయిన గురువు దొరుకుట చాలా దుర్లభము.దొరకినచో నిజమైన పరబ్రహ్మ సాక్షాత్కారము లభించును.
No comments yet.