Main Menu

Mudamutho Samadamaadi (ముదముతో శమదమాది)

Composer: Bammera Potana (Telugu: బమ్మెర పోతన), (1450–1510) was an Indian Telugu poet. Bammera Potanamatyulu was born into a Niyogi Brahmin family in Bammera,Warangal District of Andhra Pradesh. His father was Kesanna and his mother Lakshmamma. He was considered to be a natural Poet (sahaja Kavi), needing no teacher.More...

Poem Abstract:

 

 

Bammera Potana

Bammera Potana

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience


పద్యం:
ముదముతో శమదమాది షట్క సంపద గలిగియుండుటొకటి
విదితముగ ముక్తిఁ బొందఁ గాంక్షించుటదియొకటి నారాయణా

తాత్పర్యము:
సాధన చతుష్టయ మనగా:
1.నిత్యానిత్య వస్తువివేకము: అనగా నిత్యమైన వస్తువేది?అనిత్యము అశాశ్వతము అయిన వస్తువేది?అని విచారించి తెలిసికొనుటనిత్యమైన వస్తువు ప్రబ్రహ్మమనియు,అశాశ్వతమైనది ఈ పంచభూతాత్మకమైన చరాచర సృష్టియనియు గ్రహించి యుండుట.
2.ఇహాముత్ర ఫలభోగవిరాగము: ఈ లోకమునందున్న భోగముల యుందును స్వర్గాదిభోగముల యందును కోరిక లేకుండుట.
3.శమాది షట్కము గలిగి యుండుట: శమము,దమము,ఉపరతి
అ.శమ మనగా మనో నిగ్రహము
ఆ.ధమము అనగా ఇంద్రియ నిగ్రహము
ఇ.ఉపరతి అనగా చిత్తవిశ్రాంతి మనస్సును స్త్రీ గాను,ప్రత్యగాత్మను పురుషుని గాను భావించి మనసును ప్రత్యగాతమ యందే నిలిపి ఆనందించుట.
ఈ.తితిక్ష యనగా శీతము గాని ఉష్ణము గాని సహించగల సహనము.
ఉ.సమాధానము అనగా గురువుల్ ఉపదేశించిన శాస్త్ర విషయ పరిజ్ఞానము మరల తన బుద్దితో ఆలోచించి నిశ్చయమునకు వచ్చుట.
ఊ.శ్రద్ద యనగా గురువునందు,శాస్త్రము నందు,ఆ శాస్త్రము చెప్పిన విషయములందు దృడ విశ్వాసము తద్వారా వానిమీద శ్రద్ద.
4.ముముక్షుత్వము అనగా మోక్షము నందు ఆసక్తి
ఈ పై ఆరింటిని శమాది షట్కమందురు.

.


Poem:
Mudamuto samadamadi shatka sampada galigiyumdutokati
Viditamuga mukti bomda gamkshimchutadiyokati narayana

.


Poem:
mudamutO SamadamAdi shaTka sampada galigiyumDuTokaTi
viditamuga mukti bomda gAmkshimchuTadiyokaTi nArAyaNA
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.