Composer: Bammera Potana (Telugu: బమ్మెర పోతన), (1450–1510) was an Indian Telugu poet. Bammera Potanamatyulu was born into a Niyogi Brahmin family in Bammera,Warangal District of Andhra Pradesh. His father was Kesanna and his mother Lakshmamma. He was considered to be a natural Poet (sahaja Kavi), needing no teacher.More...
తాత్పర్యము:
ఎప్పుడైతే బ్రహ్మసాక్షాత్కారము గలిగినదో అప్పుడు ఈ ప్రపంచమంతయు ఆ పరబ్రహ్మము యొక్క చిద్విలాసముగా గోచరించును.ఆ బ్రహ్మ సాక్షాతకారమే లేనప్పుడు ఈ ప్రపంచ మంతయు నిస్సారముగా జీవ రహితముగా గోచరించును.
No comments yet.