Composer: Bammera Potana (Telugu: బమ్మెర పోతన), (1450–1510) was an Indian Telugu poet. Bammera Potanamatyulu was born into a Niyogi Brahmin family in Bammera,Warangal District of Andhra Pradesh. His father was Kesanna and his mother Lakshmamma. He was considered to be a natural Poet (sahaja Kavi), needing no teacher.More...
పద్యం:
ఈ విధంబున సూక్తుల బ్రహ్మ సద్భావంబు గలుగఁ జేసి
భావ గోచరము చేయుఁ జిట్స్వరూపములెల్ల నారాయణా
తాత్పర్యము:
ఈ విధముగా వేదాంత సూక్తులతో గురువు బ్రహ్మము యొక్క ఉనికిని తెలియజేసి,సృష్టిలోని చిత్స్వరూపములను (జీవుల స్వరూపములను) గూడ మనసునకు గోచరింపజేయును.
No comments yet.