Main Menu

Bhaavimpa Vasamugaadu (భావింప వశముగాదు)

Composer: Bammera Potana (Telugu: బమ్మెర పోతన), (1450–1510) was an Indian Telugu poet. Bammera Potanamatyulu was born into a Niyogi Brahmin family in Bammera,Warangal District of Andhra Pradesh. His father was Kesanna and his mother Lakshmamma. He was considered to be a natural Poet (sahaja Kavi), needing no teacher.More...

Poem Abstract:

 

 

Bammera Potana

Bammera Potana

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience


పద్యం:
భావింప వశముగాదు ఇట్టిదని పలుక శక్యంబుగాదు
భావంబు నిలుపుచోట నని తాను బరమౌను నారాయణా

తాత్పర్యము:
ఆ పరబ్రహ్మము ఇట్లుండునని భావించుటకు శక్యము గాదు.మాటల్తో ఇట్లుండునని వర్ణించుటకు సాధ్యము కాదు.మనస్సు నేకాగ్రము చేసి సాధన చెసినచో సాక్షాత్కరించును.

(“యతోవాచో నివర్తంతే / అ ప్రాప్య మనసా సహ / ఆనందం బ్రహ్మణో విద్వాన్.న బిభేతి కదా చనేతి “అని ఉపనిష్ద్వక్యము.ఊహ కందనిది. మాటలకు దొరకనిది అయిన ఆ పరబ్రహ్మను దర్శించిన ఆనందము ఒక్క జ్ఞాని మాత్రమే ఎట్టి భయమును లేకుండ పొందగలడని దీని భావము అదే ఈ పద్యములో చెప్పబడినది.)

.


Poem:
Bhavimpa vasamugadu ittidani paluka sakyambugadu
Bhavambu nilupuchota nani tanu baramaunu narayana

.


Poem:
bhAvimpa vaSamugAdu iTTidani paluka SakyambugAdu
bhAvambu nilupuchOTa nani tAnu baramaunu nArAyaNA
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.