Composer: Bammera Potana (Telugu: బమ్మెర పోతన), (1450–1510) was an Indian Telugu poet. Bammera Potanamatyulu was born into a Niyogi Brahmin family in Bammera,Warangal District of Andhra Pradesh. His father was Kesanna and his mother Lakshmamma. He was considered to be a natural Poet (sahaja Kavi), needing no teacher.More...
పద్యం:
కలలేక నిద్రించుచు కలఁగాంచి కడు మేలు కొనుచుండును
గలకాల మీ జీవుఁడు త్రివిధములఁ గలసియును నారాయణా
తాత్పర్యము:
ఒకసారి కలలు లేకుండ నిద్రిమ్చును.ఇది సుప్తస్థిటి.ఒకసారి కలలు గనుచుండును. ఇది స్వప్నావస్థ.మరియొక సారి మేలుకొనియుండును.ఇది జాగ్రదావస్థ.జీవుడు ఈ మూడవస్థలను పొందు చుండును.
No comments yet.