Composer: Bammera Potana (Telugu: బమ్మెర పోతన), (1450–1510) was an Indian Telugu poet. Bammera Potanamatyulu was born into a Niyogi Brahmin family in Bammera,Warangal District of Andhra Pradesh. His father was Kesanna and his mother Lakshmamma. He was considered to be a natural Poet (sahaja Kavi), needing no teacher.More...
పద్యం:
కావహంకార మిపుడు,చిత్తంబుగా నీవు బుడ్ది నీవు
కావు మనసులు సత్యము సాక్షివగు గట్టిగా నారాయణా
తాత్పర్యము:
నీవు అహంకారము కావు.చిత్తము నీవు కావు.బుద్ది కూడ నీవు కావు.మనస్సును నీవు కావు.మరి యెవ్వరనగా, అన్నింటికిని సాక్షిగా నుండు సత్యస్వరూపమైన ప్రత్యగాత్మవే నీవని గురువు చెప్పును.
No comments yet.