Composer: Bammera Potana (Telugu: బమ్మెర పోతన), (1450–1510) was an Indian Telugu poet. Bammera Potanamatyulu was born into a Niyogi Brahmin family in Bammera,Warangal District of Andhra Pradesh. His father was Kesanna and his mother Lakshmamma. He was considered to be a natural Poet (sahaja Kavi), needing no teacher.More...
పద్యం:
అన్ని వేదాంతవాక్య,ములలో మహావాఖ్యములు నాలుగు
నిన్ను నీశ్వరునిగాను వర్ణించు నిక్కముగ నారాయణా
తాత్పర్యము:
వేదాంత వాక్యములన్నింటిలోను నాలుగు మహా వాక్యములున్నవి. అవి 1.”అహంబ్రహ్మాస్మి” 2.”తత్త్వమసి” 3.”అయమాత్మాబ్రహ్మి” 4.”ప్రజ్ఞానం బ్రహ్మ” అనునవి. ఈ నాలుగును నిన్ను ఈశ్వరునిగా (అనగా ఈశ్వరుని కంటె అభిన్నునిగా) వర్నించునని ఆ గురువు వివరించును.
No comments yet.