Composer: Bammera Potana (Telugu: బమ్మెర పోతన), (1450–1510) was an Indian Telugu poet. Bammera Potanamatyulu was born into a Niyogi Brahmin family in Bammera,Warangal District of Andhra Pradesh. His father was Kesanna and his mother Lakshmamma. He was considered to be a natural Poet (sahaja Kavi), needing no teacher.More...
పద్యం:
జీవ శివ తారతమ్య,మున నైక్య సిద్ది కానేర దనుచు
భావ సంశయము దీర్పు కార్య పటిమచే నారాయణా
తాత్పర్యము:
జీవుడు వేరు,శివుడు వేరు అనుభేదబుద్ది యున్నంత వరుకును నీకు పరబ్రహ్మైక్యము సిద్దింపదు.”అయమాత్మా బ్రహ్మ” అను మహావాక్యములోని సారమును గ్రహించి,జీవునికి (జీవాత్మకు), శివునికి (పరమాత్మకు) భేదములేని దృష్టి కలిగిన నాడు జీవబ్రహ్మైక్యము సిద్ధించునని చెప్పును.
No comments yet.