Composer: Dhurjati (or Dhoorjati) (Telugu: ధూర్జటి) (15th and 16th centuries, CE) was a Telugu poet. He was born to Singamma and Narayana in Sri Kalahasti and was the grandson of Jakkayya. He was a great devotee of lord Shiva, also known as Kalahasteeshwara. He referred to his birthplace as part of Pottapi Nadu, named after an earlier Chola kingdom based from Pottapi in Cuddapah in his works. More...
తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా!నీవు దక్షపతిపై దండెత్తినావు.పైగా నిన్ను నిందించి అవమానించిన బ్రహ్మను ఘోరముగా శిక్షిమ్చినావు.కోపావేశుడైన నీవు నీ భక్తులను హీనమైన మాటలచే నిందించువారిని ఏమియు చేయక ఊరకనే ఉన్నావు. పైగా వారికే అభివృద్ది కలుగుఅనట్లు చేయుచున్నావు.నీకును నీ భక్తులకును మద్య తేడా పాటించుటకు నీకు తగదు.అట్టిది లేకుండిన యెడల నీ భక్తులను దూషించువారిని శిక్షింపక ఊరకొనవు గదా!
.
Meaning:
Daksha prajapati and punished Brahma for his mistake. Yet, you do nothing to stop those who abuse your devotees? Instead you let them prosper! How can you differentiate between yourself and your devotees?
.
No comments yet.