Main Menu

Durithalathaalavithra Khara (దురితలతాలవిత్ర ఖర)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Durithalathaalavithra Khara (దురితలతాలవిత్ర ఖర)      

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

దురితలతాలవిత్ర, ఖర దూషణకాననవీతిహొత్ర, భూ
భరణకళావిచిత్ర, భవ బంధవిమోచనసూత్ర, చారువి
స్ఫురదరవిందనేత్ర, ఘన పుణ్యచరిత్ర, వినీలభూరికం
ధరసమగాత్ర, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 9॥

తాత్పర్యము:
పాపమలనెడి తీఁగలకుఁ గొడవలియైనవాడా,ఖరదూషణాది రాక్షసులనెడి యడవికి నగ్నియైనవాఁడా, భూపాలన విద్యచే విచిత్రమయినవాఁడా, సంసారబంద విమోచనము గావించువాఁడా, మనోహరముగా వికసించు పద్మములవంటి కన్నులు గలవాఁడా, గొప్పదియు, పవిత్రమయినదియునైన చరిత్రము గలవాఁడా, మిక్కిలి నల్లని పెద్ద మేఘముతో సమానమయిన శరీరముగలవాఁడా, భద్రాద్రిరామా, దయాసముద్రా.


Poem:

duritalatālavitra, khara dūṣaṇakānanavītihotra, bhū
bharaṇakaḻāvichitra, bhava bandhavimōchanasūtra, chāruvi
sphuradaravindanētra, ghana puṇyacharitra, vinīlabhūrikaṃ
dharasamagātra, bhadragiri dāśarathī karuṇāpayōnidhī. ॥ 9 ॥

दुरितलतालवित्र, खर दूषणकाननवीतिहॊत्र, भू
भरणकलाविचित्र, भव बन्धविमोचनसूत्र, चारुवि
स्फुरदरविन्दनेत्र, घन पुण्यचरित्र, विनीलभूरिकं
धरसमगात्र, भद्रगिरि दाशरथी करुणापयोनिधी. ॥ 9 ॥

து³ரிதலதாலவித்ர, க²ர தூ³ஷணகானநவீதிஹொத்ர, பூ⁴
ப⁴ரணகல்தா³விசித்ர, ப⁴வ ப³ன்த⁴விமோசனஸூத்ர, சாருவி
ஸ்பு²ரத³ரவின்த³னேத்ர, க⁴ன புண்யசரித்ர, வினீலபூ⁴ரிகம்
த⁴ரஸமகா³த்ர, ப⁴த்³ரகி³ரி தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 9 ॥

ದುರಿತಲತಾಲವಿತ್ರ, ಖರ ದೂಷಣಕಾನನವೀತಿಹೊತ್ರ, ಭೂ
ಭರಣಕಳಾವಿಚಿತ್ರ, ಭವ ಬನ್ಧವಿಮೋಚನಸೂತ್ರ, ಚಾರುವಿ
ಸ್ಫುರದರವಿನ್ದನೇತ್ರ, ಘನ ಪುಣ್ಯಚರಿತ್ರ, ವಿನೀಲಭೂರಿಕಂ
ಧರಸಮಗಾತ್ರ, ಭದ್ರಗಿರಿ ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 9 ॥

ദുരിതലതാലവിത്ര, ഖര ദൂഷണകാനനവീതിഹൊത്ര, ഭൂ
ഭരണകലാവിചിത്ര, ഭവ ബംധവിമോചനസൂത്ര, ചാരുവി
സ്ഫുരദരവിംദനേത്ര, ഘന പുണ്യചരിത്ര, വിനീലഭൂരികം
ധരസമഗാത്ര, ഭദ്രഗിരി ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 9 ॥

দুরিতলতালবিত্র, খর দূষণকাননবীতিহোত্র, ভূ
ভরণকলাবিচিত্র, ভব বংধবিমোচনসূত্র, চারুবি
স্ফুরদরবিংদনেত্র, ঘন পুণ্যচরিত্র, বিনীলভূরিকং
ধরসমগাত্র, ভদ্রগিরি দাশরথী করুণাপযোনিধী. ॥ 9 ॥

દુરિતલતાલવિત્ર, ખર દૂષણકાનનવીતિહોત્ર, ભૂ
ભરણકળાવિચિત્ર, ભવ બંધવિમોચનસૂત્ર, ચારુવિ
ફુરદરવિંદનેત્ર, ઘન પુણ્યચરિત્ર, વિનીલભૂરિકં
ધરસમગાત્ર, ભદ્રગિરિ દાશરથી કરુણાપયોનિધી. ॥ 9 ॥

ଦୁରିତଲତାଲଵିତ୍ର, ଖର ଦୂଷଣକାନନଵୀତିହୋତ୍ର, ଭୂ
ଭରଣକଳାଵିଚିତ୍ର, ଭଵ ବଂଧଵିମୋଚନସୂତ୍ର, ଚାରୁଵି
ସ୍ଫୁରଦରଵିଂଦନେତ୍ର, ଘନ ପୁଣ୍ୟଚରିତ୍ର, ଵିନୀଲଭୂରିକଂ
ଧରସମଗାତ୍ର, ଭଦ୍ରଗିରି ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 9 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.