Main Menu

Tharanikulesa Naanudula (తరణికులేశ నానుడుల)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Tharanikulesa Naanudula (తరణికులేశ నానుడుల)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

తరణికులేశ నానుడుల దప్పులు గల్గిన నీదునామ స
ద్విరచితమైన కావ్యము పవిత్రముగాదె వియన్నదీజలం
బరగుచువఙ్కయైన మలినాకృతి బాఱిన దన్మహత్వముం
దరమె గణిమ్ప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 13 ॥

తాత్పర్యము:
ఓయి సూర్యవంశ ప్రభూ!రామా!దయాసముద్రా!నా మాటలలో దోషములున్నను,నీపేర బాగుగా రచింపఁబడిన కావ్యము పవిత్రమేయగునుగదా!అది యెట్లున,ఆకాశగంగా నదీజలము ప్రవహించునపుడెన్ని వంకరలు తిరుగును, ఎంత కలుషితమైనను దాని మహాత్మ్యమును లెక్కించుటకెవరికైన శక్యమగునా?కాదనుట.


Poem:

taraṇikulēśa nānuḍula dappulu galgina nīdunāma sa
dvirachitamaina kāvyamu pavitramugāde viyannadījalaṃ
baraguchuvaṅkayaina malinākṛti bāRina danmahatvamuṃ
darame gaṇimpa nevvariki dāśarathī karuṇāpayōnidhī. ॥ 13 ॥

तरणिकुलेश नानुडुल दप्पुलु गल्गिन नीदुनाम स
द्विरचितमैन काव्यमु पवित्रमुगादॆ वियन्नदीजलं
बरगुचुवङ्कयैन मलिनाकृति बाऱिन दन्महत्वमुं
दरमॆ गणिम्प नॆव्वरिकि दाशरथी करुणापयोनिधी. ॥ 13 ॥

தரணிகுலேஶ நானுடு³ல த³ப்புலு க³ல்கி³ன நீது³னாம ஸ
த்³விரசிதமைன காவ்யமு பவித்ரமுகா³தெ³ வியன்னதீ³ஜலம்
ப³ரகு³சுவங்கயைன மலினாக்ருதி பா³றின த³ன்மஹத்வமும்
த³ரமெ க³ணிம்ப நெவ்வரிகி தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 13 ॥

ತರಣಿಕುಲೇಶ ನಾನುಡುಲ ದಪ್ಪುಲು ಗಲ್ಗಿನ ನೀದುನಾಮ ಸ
ದ್ವಿರಚಿತಮೈನ ಕಾವ್ಯಮು ಪವಿತ್ರಮುಗಾದೆ ವಿಯನ್ನದೀಜಲಂ
ಬರಗುಚುವಙ್ಕಯೈನ ಮಲಿನಾಕೃತಿ ಬಾಱಿನ ದನ್ಮಹತ್ವಮುಂ
ದರಮೆ ಗಣಿಮ್ಪ ನೆವ್ವರಿಕಿ ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 13 ॥

തരണികുലേശ നാനുഡുല ദപ്പുലു ഗല്ഗിന നീദുനാമ സ
ദ്വിരചിതമൈന കാവ്യമു പവിത്രമുഗാദെ വിയന്നദീജലം
ബരഗുചുവംകയൈന മലിനാകൃതി ബാറിന ദന്മഹത്വമും
ദരമെ ഗണിംപ നെവ്വരികി ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 13 ॥

তরণিকুলেশ নানুডুল দপ্পুলু গল্গিন নীদুনাম স
দ্বিরচিতমৈন কাব্যমু পবিত্রমুগাদে বিযন্নদীজলং
বরগুচুবংকযৈন মলিনাকৃতি বা঱িন দন্মহত্বমুং
দরমে গণিংপ নেব্বরিকি দাশরথী করুণাপযোনিধী. ॥ 13 ॥

તરણિકુલેશ નાનુડુલ દપ્પુલુ ગલ્ગિન નીદુનામ સ
દ્વિરચિતમૈન કાવ્યમુ પવિત્રમુગાદે વિયન્નદીજલં
બરગુચુવંકયૈન મલિનાકૃતિ બા઱િન દન્મહત્વમું
દરમે ગણિંપ નેવ્વરિકિ દાશરથી કરુણાપયોનિધી. ॥ 13 ॥

ତରଣିକୁଲେଶ ନାନୁଡୁଲ ଦପ୍ପୁଲୁ ଗଲ୍ଗିନ ନୀଦୁନାମ ସ
ଦ୍ଵିରଚିତମୈନ କାଵ୍ୟମୁ ପଵିତ୍ରମୁଗାଦେ ଵିୟନ୍ନଦୀଜଲଂ
ବରଗୁଚୁଵଂକୟୈନ ମଲିନାକୃତି ବା଱ିନ ଦନ୍ମହତ୍ଵମୁଂ
ଦରମେ ଗଣିଂପ ନେଵ୍ଵରିକି ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 13 ॥

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.