Main Menu

Harunaku Navvibheeshanunaka (హరునకు నవ్విభీషణునక)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Harunaku Navvibheeshanunaka (హరునకు నవ్విభీషణునక)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

హరునకు నవ్విభీషణునక ద్రిజకుం దిరుమన్త్ర రాజమై
కరికి సహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరిఞ్చుచుట్టమై
పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం
తరము నటిమ్పజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 15 ॥

తాత్పర్యము:
రామా!కృపాసముద్రా!ఈశ్వరునకును,ఆవిభీషణునకును,పార్వతికిని బవిత్ర మంత్ర శ్రేష్ఠమయి, ఏనుఁగునకును, అహల్యకును, ద్రౌపదికిని దుఃఖనివారకమగు భందువయి యొప్పిన నీ పతితపావన నామము నిఁకమీఁద నిరంతరము నా నాలుకపై నాడునట్లు చేయుము.


Poem:

harunaku navvibhīṣaṇunaka drijakuṃ dirumantra rājamai
kariki sahalyakuṃ drupadakanyaku nārtihariñchuchuṭṭamai
paraginayaṭṭi nīpatita pāvananāmamu jihvapai niraṃ
taramu naṭimpajēyumika dāśarathī karuṇāpayōnidhī. ॥ 15 ॥

हरुनकु नव्विभीषणुनक द्रिजकुं दिरुमन्त्र राजमै
करिकि सहल्यकुं द्रुपदकन्यकु नार्तिहरिञ्चुचुट्टमै
परगिनयट्टि नीपतित पावननाममु जिह्वपै निरं
तरमु नटिम्पजेयुमिक दाशरथी करुणापयोनिधी. ॥ 15 ॥

ஹருனகு நவ்விபீ⁴ஷணுனக த்³ரிஜகும் தி³ருமன்த்ர ராஜமை
கரிகி ஸஹல்யகும் த்³ருபத³கன்யகு நார்திஹரிஞ்சுசுட்டமை
பரகி³னயட்டி நீபதித பாவனநாமமு ஜிஹ்வபை நிரம்
தரமு நடிம்பஜேயுமிக தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 15 ॥

ಹರುನಕು ನವ್ವಿಭೀಷಣುನಕ ದ್ರಿಜಕುಂ ದಿರುಮನ್ತ್ರ ರಾಜಮೈ
ಕರಿಕಿ ಸಹಲ್ಯಕುಂ ದ್ರುಪದಕನ್ಯಕು ನಾರ್ತಿಹರಿಞ್ಚುಚುಟ್ಟಮೈ
ಪರಗಿನಯಟ್ಟಿ ನೀಪತಿತ ಪಾವನನಾಮಮು ಜಿಹ್ವಪೈ ನಿರಂ
ತರಮು ನಟಿಮ್ಪಜೇಯುಮಿಕ ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 15 ॥

ഹരുനകു നവ്വിഭീഷണുനക ദ്രിജകും ദിരുമംത്ര രാജമൈ
കരികി സഹല്യകും ദ്രുപദകന്യകു നാര്തിഹരിംചുചുട്ടമൈ
പരഗിനയട്ടി നീപതിത പാവനനാമമു ജിഹ്വപൈ നിരം
തരമു നടിംപജേയുമിക ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 15 ॥

হরুনকু নব্বিভীষণুনক দ্রিজকুং দিরুমংত্র রাজমৈ
করিকি সহল্যকুং দ্রুপদকন্যকু নার্তিহরিংচুচুট্টমৈ
পরগিনযট্টি নীপতিত পাবননামমু জিহ্বপৈ নিরং
তরমু নটিংপজেযুমিক দাশরথী করুণাপযোনিধী. ॥ 15 ॥

હરુનકુ નવ્વિભીષણુનક દ્રિજકું દિરુમંત્ર રાજમૈ
કરિકિ સહલ્યકું દ્રુપદકન્યકુ નાર્તિહરિંચુચુટ્ટમૈ
પરગિનયટ્ટિ નીપતિત પાવનનામમુ જિહ્વપૈ નિરં
તરમુ નટિંપજેયુમિક દાશરથી કરુણાપયોનિધી. ॥ 15 ॥

ହରୁନକୁ ନଵ୍ଵିଭୀଷଣୁନକ ଦ୍ରିଜକୁଂ ଦିରୁମଂତ୍ର ରାଜମୈ
କରିକି ସହଲ୍ୟକୁଂ ଦ୍ରୁପଦକନ୍ୟକୁ ନାର୍ତିହରିଂଚୁଚୁଟ୍ଟମୈ
ପରଗିନୟଟ୍ଟି ନୀପତିତ ପାଵନନାମମୁ ଜିହ୍ଵପୈ ନିରଂ
ତରମୁ ନଟିଂପଜେୟୁମିକ ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 15 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.