Main Menu

Sreerama Seetagaaga Nijasevaka (శ్రీరమ సీతగాగ నిజసేవక)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Sreerama Seetagaaga Nijasevaka(శ్రీరమ సీతగాగ నిజసేవక)      

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

శ్రీరమ సీతగాగ నిజసేవక బృన్దము వీరవైష్ణవా
చార జవమ్బుగాగ విరజానది గౌతమిగా వికుణ్ఠ ము
న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసిఞ్చు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 20 ॥

తాత్పర్యము:
విజృంభించు శత్రువుల నణఁచువాఁడా,గరుడవాహనుఁడా,ఆపదల వరుసయెనడు దట్టమైన చీఁకట్లకు సూర్యుఁడైనవాడా, (సూర్యుఁడు చీకట్లనువలె,శ్రీరాముఁడు ఆపదలను నశింపఁజేయననుట), సంతోషపెట్టఁబడిన శ్రీరంగక్షేత్రము గలవాఁడా, దయాహృదయా, సజ్జనులతోఁ గూడువాఁడా,సీతా మనఃపద్మమునకుఁ దుమ్మెదయైన వాఁడా, (తుమ్మెద పద్మము నాశించునట్లు, రాముఁడుసీత మనస్సునాశించుననుట), రాక్షసులనెడి పద్మములకేనుఁగైనవాఁడా (ఏనుఁగు పద్మములనువలె,రాముఁడు రాక్షసులను నశింపఁజేయు ననుట), మంగళాకరములగు నవయవములు గలవాఁడా, భద్రాద్రివాసా! రామా! కృపాసముద్రా.


Poem:

śrīrama sītagāga nijasēvaka bṛndamu vīravaiṣṇavā
chāra javambugāga virajānadi gautamigā vikuṇṭha mu
nnārayabhadra śailaśikharāgramugāga vasiñchu chētanō
ddhārakuḍaina viṣṇuḍavu dāśarathī karuṇāpayōnidhī. ॥ 20 ॥

श्रीरम सीतगाग निजसेवक बृन्दमु वीरवैष्णवा
चार जवम्बुगाग विरजानदि गौतमिगा विकुण्ठ मु
न्नारयभद्र शैलशिखराग्रमुगाग वसिञ्चु चेतनो
द्धारकुडैन विष्णुडवु दाशरथी करुणापयोनिधी. ॥ 20 ॥

ஶ்ரீரம ஸீதகா³க³ நிஜஸேவக ப்³ருன்த³மு வீரவைஷ்ணவா
சார ஜவம்பு³கா³க³ விரஜானதி³ கௌ³தமிகா³ விகுண்ட² மு
ந்னாரயப⁴த்³ர ஶைலஶிக²ராக்³ரமுகா³க³ வஸிஞ்சு சேதனோ
த்³தா⁴ரகுடை³ன விஷ்ணுட³வு தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 2௦ ॥

ಶ್ರೀರಮ ಸೀತಗಾಗ ನಿಜಸೇವಕ ಬೃನ್ದಮು ವೀರವೈಷ್ಣವಾ
ಚಾರ ಜವಮ್ಬುಗಾಗ ವಿರಜಾನದಿ ಗೌತಮಿಗಾ ವಿಕುಣ್ಠ ಮು
ನ್ನಾರಯಭದ್ರ ಶೈಲಶಿಖರಾಗ್ರಮುಗಾಗ ವಸಿಞ್ಚು ಚೇತನೋ
ದ್ಧಾರಕುಡೈನ ವಿಷ್ಣುಡವು ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 20 ॥

ശ്രീരമ സീതഗാഗ നിജസേവക ബൃംദമു വീരവൈഷ്ണവാ
ചാര ജവംബുഗാഗ വിരജാനദി ഗൌതമിഗാ വികുംഠ മു
ന്നാരയഭദ്ര ശൈലശിഖരാഗ്രമുഗാഗ വസിംചു ചേതനോ
ദ്ധാരകുഡൈന വിഷ്ണുഡവു ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 20 ॥

শ্রীরম সীতগাগ নিজসেবক বৃংদমু বীরবৈষ্ণবা
চার জবংবুগাগ বিরজানদি গৌতমিগা বিকুংঠ মু
ন্নারযভদ্র শৈলশিখরাগ্রমুগাগ বসিংচু চেতনো
দ্ধারকুডৈন বিষ্ণুডবু দাশরথী করুণাপযোনিধী. ॥ 20 ॥

શ્રીરમ સીતગાગ નિજસેવક બૃંદમુ વીરવૈષ્ણવા
ચાર જવંબુગાગ વિરજાનદિ ગૌતમિગા વિકુંઠ મુ
ન્નારયભદ્ર શૈલશિખરાગ્રમુગાગ વસિંચુ ચેતનો
દ્ધારકુડૈન વિષ્ણુડવુ દાશરથી કરુણાપયોનિધી. ॥ 20 ॥

ଶ୍ରୀରମ ସୀତଗାଗ ନିଜସେଵକ ବୃଂଦମୁ ଵୀରଵୈଷ୍ଣଵା
ଚାର ଜଵଂବୁଗାଗ ଵିରଜାନଦି ଗୌତମିଗା ଵିକୁଂଠ ମୁ
ନ୍ନାରୟଭଦ୍ର ଶୈଲଶିଖରାଗ୍ରମୁଗାଗ ଵସିଂଚୁ ଚେତନୋ
ଦ୍ଧାରକୁଡୈନ ଵିଷ୍ଣୁଡଵୁ ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 20 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.