Main Menu

Ghorakrutaamta Veerabhata (ఘోరకృతాంత వీరభట)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Ghorakrutaamta Veerabhata (ఘోరకృతాంత వీరభట)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

ఘోరకృతాన్త వీరభట కోటికి గుణ్డెదిగుల్ దరిద్రతా
కారపిశాచ సంహరణ కార్యవినోది వికుణ్ఠ మన్దిర
ద్వార కవాట భేది నిజదాస జనావళికెల్ల ప్రొద్దు నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 37 ॥

తాత్పర్యము:
రామా!దయాసముద్రా!పరిదీలింపఁగా నెప్పుడును నీ దాసజన సమూహమునకు నీ తారకనామము భయంకర యమభట సమూహమునకు గుండెదడను బుట్టించినది.దారిద్ర్యరూపులైన పిశాచములను సంహరించుట యందు వేడుకగలది.విష్ణు భవన ద్వారకవాటమును భేదించునది.


Poem:

ghōrakṛtānta vīrabhaṭa kōṭiki guṇḍedigul daridratā
kārapiśācha saṃharaṇa kāryavinōdi vikuṇṭha mandira
dvāra kavāṭa bhēdi nijadāsa janāvaḻikella proddu nī
tārakanāma mennukona dāśarathī karuṇāpayōnidhī. ॥ 37 ॥

घोरकृतान्त वीरभट कोटिकि गुण्डॆदिगुल् दरिद्रता
कारपिशाच संहरण कार्यविनोदि विकुण्ठ मन्दिर
द्वार कवाट भेदि निजदास जनावलिकॆल्ल प्रॊद्दु नी
तारकनाम मॆन्नुकॊन दाशरथी करुणापयोनिधी. ॥ 37 ॥

கோ⁴ரக்ருதான்த வீரப⁴ட கோடிகி கு³ண்டெ³தி³கு³ல் த³ரித்³ரதா
காரபிஶாச ஸம்ஹரண கார்யவினோதி³ விகுண்ட² மன்தி³ர
த்³வார கவாட பே⁴தி³ நிஜதா³ஸ ஜனாவல்தி³கெல்ல ப்ரொத்³து³ நீ
தாரகனாம மென்னுகொன தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 37 ॥

ಘೋರಕೃತಾನ್ತ ವೀರಭಟ ಕೋಟಿಕಿ ಗುಣ್ಡೆದಿಗುಲ್ ದರಿದ್ರತಾ
ಕಾರಪಿಶಾಚ ಸಂಹರಣ ಕಾರ್ಯವಿನೋದಿ ವಿಕುಣ್ಠ ಮನ್ದಿರ
ದ್ವಾರ ಕವಾಟ ಭೇದಿ ನಿಜದಾಸ ಜನಾವಳಿಕೆಲ್ಲ ಪ್ರೊದ್ದು ನೀ
ತಾರಕನಾಮ ಮೆನ್ನುಕೊನ ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 37 ॥

ഘോരകൃതാംത വീരഭട കോടികി ഗുംഡെദിഗുല് ദരിദ്രതാ
കാരപിശാച സംഹരണ കാര്യവിനോദി വികുംഠ മംദിര
ദ്വാര കവാട ഭേദി നിജദാസ ജനാവലികെല്ല പ്രൊദ്ദു നീ
താരകനാമ മെന്നുകൊന ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 37 ॥

ঘোরকৃতাংত বীরভট কোটিকি গুংডেদিগুল্ দরিদ্রতা
কারপিশাচ সংহরণ কার্যবিনোদি বিকুংঠ মংদির
দ্বার কবাট ভেদি নিজদাস জনাবলিকেল্ল প্রোদ্দু নী
তারকনাম মেন্নুকোন দাশরথী করুণাপযোনিধী. ॥ 37 ॥

ઘોરકૃતાંત વીરભટ કોટિકિ ગુંડેદિગુલ્ દરિદ્રતા
કારપિશાચ સંહરણ કાર્યવિનોદિ વિકુંઠ મંદિર
દ્વાર કવાટ ભેદિ નિજદાસ જનાવળિકેલ્લ પ્રોદ્દુ ની
તારકનામ મેન્નુકોન દાશરથી કરુણાપયોનિધી. ॥ 37 ॥

ଘୋରକୃତାଂତ ଵୀରଭଟ କୋଟିକି ଗୁଂଡେଦିଗୁଲ୍ ଦରିଦ୍ରତା
କାରପିଶାଚ ସଂହରଣ କାର୍ୟଵିନୋଦି ଵିକୁଂଠ ମଂଦିର
ଦ୍ଵାର କଵାଟ ଭେଦି ନିଜଦାସ ଜନାଵଳିକେଲ୍ଲ ପ୍ରୋଦ୍ଦୁ ନୀ
ତାରକନାମ ମେନ୍ନୁକୋନ ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 37 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.