Main Menu

Paapamu Lomduvela Ranapannaga (పాపము లొందువేళ రణపన్నగ)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Paapamu Lomduvela Ranapannaga (పాపము లొందువేళ రణపన్నగ)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

పాపము లొన్దువేళ రణపన్నగ భూత భయజ్వారాదులన్
దాపద నొన్దువేళ భరతాగ్రజ మిమ్ము భజిఞ్చువారికిన్
బ్రాపుగ నీవుదమ్ము డిరుపక్కియలన్ జని తద్విత్తి సం
తాపము మామ్పి కాతురట దాశరథీ కరుణాపయోనిధి. ॥ 44 ॥

తాత్పర్యము:
రామా!దయాసముద్రా!పాపములు పోందినప్పుడును,యుద్దములు,భూతములు ననువాని వలన భయము గలిగినప్పుడును,జ్వరాదులందును,ఆపద ప్రాపించినపుడును,ఓయి భరతాగ్రజా!మిమ్ముఁగొలుచువారికి నీవును,నీ తమ్ముఁడు లక్ష్మణుఁడును రెండు పార్శ్వములందును అండగా నుండి వారి ఆపదలవలని పరితాపమును బోఁగొట్టుదురఁట!


Poem:

pāpamu londuvēḻa raṇapannaga bhūta bhayajvārādulan
dāpada nonduvēḻa bharatāgraja mimmu bhajiñchuvārikin
brāpuga nīvudammu ḍirupakkiyalan jani tadvitti saṃ
tāpamu māmpi kāturaṭa dāśarathī karuṇāpayōnidhi. ॥ 44 ॥

पापमु लॊन्दुवेल रणपन्नग भूत भयज्वारादुलन्
दापद नॊन्दुवेल भरताग्रज मिम्मु भजिञ्चुवारिकिन्
ब्रापुग नीवुदम्मु डिरुपक्कियलन् जनि तद्वित्ति सं
तापमु माम्पि कातुरट दाशरथी करुणापयोनिधि. ॥ 44 ॥

பாபமு லொன்து³வேல்த³ ரணபன்னக³ பூ⁴த ப⁴யஜ்வாராது³லன்
தா³பத³ நொன்து³வேல்த³ ப⁴ரதாக்³ரஜ மிம்மு பஜ⁴ிஞ்சுவாரிகின்
ப்³ராபுக³ நீவுத³ம்மு டி³ருபக்கியலன் ஜனி தத்³வித்தி ஸம்
தாபமு மாம்பி காதுரட தா³ஶரதீ² கருணாபயோனிதி⁴. ॥ 44 ॥

ಪಾಪಮು ಲೊನ್ದುವೇಳ ರಣಪನ್ನಗ ಭೂತ ಭಯಜ್ವಾರಾದುಲನ್
ದಾಪದ ನೊನ್ದುವೇಳ ಭರತಾಗ್ರಜ ಮಿಮ್ಮು ಭಜಿಞ್ಚುವಾರಿಕಿನ್
ಬ್ರಾಪುಗ ನೀವುದಮ್ಮು ಡಿರುಪಕ್ಕಿಯಲನ್ ಜನಿ ತದ್ವಿತ್ತಿ ಸಂ
ತಾಪಮು ಮಾಮ್ಪಿ ಕಾತುರಟ ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧಿ. ॥ 44 ॥

പാപമു ലൊംദുവേല രണപന്നഗ ഭൂത ഭയജ്വാരാദുലന്
ദാപദ നൊംദുവേല ഭരതാഗ്രജ മിമ്മു ഭജിംചുവാരികിന്
ബ്രാപുഗ നീവുദമ്മു ഡിരുപക്കിയലന് ജനി തദ്വിത്തി സം
താപമു മാംപി കാതുരട ദാശരഥീ കരുണാപയോനിധി. ॥ 44 ॥

পাপমু লোংদুবেল রণপন্নগ ভূত ভযজ্বারাদুলন্
দাপদ নোংদুবেল ভরতাগ্রজ মিম্মু ভজিংচুবারিকিন্
ব্রাপুগ নীবুদম্মু ডিরুপক্কিযলন্ জনি তদ্বিত্তি সং
তাপমু মাংপি কাতুরট দাশরথী করুণাপযোনিধি. ॥ 44 ॥

પાપમુ લોંદુવેળ રણપન્નગ ભૂત ભયજ્વારાદુલન્
દાપદ નોંદુવેળ ભરતાગ્રજ મિમ્મુ ભજિંચુવારિકિન્
બ્રાપુગ નીવુદમ્મુ ડિરુપક્કિયલન્ જનિ તદ્વિત્તિ સં
તાપમુ માંપિ કાતુરટ દાશરથી કરુણાપયોનિધિ. ॥ 44 ॥

ପାପମୁ ଲୋଂଦୁଵେଳ ରଣପନ୍ନଗ ଭୂତ ଭୟଜ୍ଵାରାଦୁଲନ୍
ଦାପଦ ନୋଂଦୁଵେଳ ଭରତାଗ୍ରଜ ମିମ୍ମୁ ଭଜିଂଚୁଵାରିକିନ୍
ବ୍ରାପୁଗ ନୀଵୁଦମ୍ମୁ ଡିରୁପକ୍କିୟଲନ୍ ଜନି ତଦ୍ଵିତ୍ତି ସଂ
ତାପମୁ ମାଂପି କାତୁରଟ ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧି. ॥ 44 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.