Main Menu

Itadu Duraatmudamchujanu (ఇతడు దురాత్ముడంచుజను)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Itadu Duraatmudamchujanu (ఇతడు దురాత్ముడంచుజను)      

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

ఇతడు దురాత్ముడఞ్చుజను లెన్నఙ్గ నాఱడిఙ్గొణ్టినేనెపో
పతితుణ్డ నణ్టినో పతిత పావనమూర్తివి నీవుగల్ల నే
నితిరుల వేణ్డనణ్టి నిహ మిచ్చిననిమ్ముపరమ్బొసఙ్గుమీ
యతులిత రామనామ మధు రాక్షర పాళినిరన్తరం బహృ
ద్గతమని నమ్మికొల్చెదను దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 58 ॥

తాత్పర్యము:
రామా,దయాసముద్రా!వీఁడు దుష్టాత్ముఁడనుచు జనులాడనిందను బొందితిని.నిశ్చయముగా నేను భ్రష్టుఁడ నంటిని గదా!పాపులను రక్షించువాఁడైన నీవుండఁగానే నితర దైవములను వేఁడనంటిని.నీవు నా కిహలోకసౌఖ్యముల నిచ్చిన నిమ్ము లేకున్న లేదు.కాని పరలోక సౌఖ్యమును మాత్రము తప్పకయిమ్ము.మీదయిన సాటిలేని రామనామము నందలి మదురాక్షరములు నిరంతరము నా హృదయగతములు. నిన్ను నమ్మి కొలిచెదను.


Poem:

itaḍu durātmuḍañchujanu lenna~ṅga nāRaḍi~ṅgoṇṭinēnepō
patituṅḍa naṇṭinō patita pāvanamūrtivi nīvugalla nē
nitirula vēṅḍanaṇṭi niha michchinanimmuparambosaṅgumī
yatulita rāmanāma madhu rākṣara pāḻinirantaraṃ bahṛ
dgatamani nammikolchedanu dāśarathī karuṇāpayōnidhī. ॥ 58 ॥

इतडु दुरात्मुडञ्चुजनु लॆन्न~ङ्ग नाऱडि~ङ्गॊण्टिनेनॆपो
पतितुङ्ड नण्टिनो पतित पावनमूर्तिवि नीवुगल्ल ने
नितिरुल वेङ्डनण्टि निह मिच्चिननिम्मुपरम्बॊसङ्गुमी
यतुलित रामनाम मधु राक्षर पालिनिरन्तरं बहृ
द्गतमनि नम्मिकॊल्चॆदनु दाशरथी करुणापयोनिधी. ॥ 58 ॥

இதடு³ து³ராத்முட³ஞ்சுஜனு லென்னங்க³ நாறடி³ங்கொ³ண்டினேனெபோ
பதிதுண்ட³ நண்டினோ பதித பாவனமூர்திவி நீவுக³ல்ல நே
நிதிருல வேண்ட³னண்டி நிஹ மிச்சினநிம்முபரம்பொ³ஸங்கு³மீ
யதுலித ராமனாம மது⁴ ராக்ஷர பால்தி³னிரன்தரம் ப³ஹ்ரு
த்³க³தமனி நம்மிகொல்செத³னு தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 58 ॥

ಇತಡು ದುರಾತ್ಮುಡಞ್ಚುಜನು ಲೆನ್ನಙ್ಗ ನಾಱಡಿಙ್ಗೊಣ್ಟಿನೇನೆಪೋ
ಪತಿತುಣ್ಡ ನಣ್ಟಿನೋ ಪತಿತ ಪಾವನಮೂರ್ತಿವಿ ನೀವುಗಲ್ಲ ನೇ
ನಿತಿರುಲ ವೇಣ್ಡನಣ್ಟಿ ನಿಹ ಮಿಚ್ಚಿನನಿಮ್ಮುಪರಮ್ಬೊಸಙ್ಗುಮೀ
ಯತುಲಿತ ರಾಮನಾಮ ಮಧು ರಾಕ್ಷರ ಪಾಳಿನಿರನ್ತರಂ ಬಹೃ
ದ್ಗತಮನಿ ನಮ್ಮಿಕೊಲ್ಚೆದನು ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 58 ॥

ഇതഡു ദുരാത്മുഡംചുജനു ലെന്നംഗ നാറഡിംഗൊംടിനേനെപോ
പതിതുംഡ നംടിനോ പതിത പാവനമൂര്തിവി നീവുഗല്ല നേ
നിതിരുല വേംഡനംടി നിഹ മിച്ചിനനിമ്മുപരംബൊസംഗുമീ
യതുലിത രാമനാമ മധു രാക്ഷര പാലിനിരംതരം ബഹൃ
ദ്ഗതമനി നമ്മികൊല്ചെദനു ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 58 ॥

ইতডু দুরাত্মুডংচুজনু লেন্ন~ংগ না঱ডি~ংগোংটিনেনেপো
পতিতু~ংড নংটিনো পতিত পাবনমূর্তিবি নীবুগল্ল নে
নিতিরুল বে~ংডনংটি নিহ মিচ্চিননিম্মুপরংবোসংগুমী
যতুলিত রামনাম মধু রাক্ষর পালিনিরংতরং বহৃ
দ্গতমনি নম্মিকোল্চেদনু দাশরথী করুণাপযোনিধী. ॥ 58 ॥

ઇતડુ દુરાત્મુડંચુજનુ લેન્ન~ંગ ના઱ડિ~ંગોંટિનેનેપો
પતિતુ~ંડ નંટિનો પતિત પાવનમૂર્તિવિ નીવુગલ્લ ને
નિતિરુલ વે~ંડનંટિ નિહ મિચ્ચિનનિમ્મુપરંબોસંગુમી
યતુલિત રામનામ મધુ રાક્ષર પાળિનિરંતરં બહૃ
દ્ગતમનિ નમ્મિકોલ્ચેદનુ દાશરથી કરુણાપયોનિધી. ॥ 58 ॥

ଇତଡୁ ଦୁରାତ୍ମୁଡଂଚୁଜନୁ ଲେନ୍ନ~ଂଗ ନା଱ଡି~ଂଗୋଂଟିନେନେପୋ
ପତିତୁ~ଂଡ ନଂଟିନୋ ପତିତ ପାଵନମୂର୍ତିଵି ନୀଵୁଗଲ୍ଲ ନେ
ନିତିରୁଲ ଵେ~ଂଡନଂଟି ନିହ ମିଚ୍ଚିନନିମ୍ମୁପରଂବୋସଂଗୁମୀ
ୟତୁଲିତ ରାମନାମ ମଧୁ ରାକ୍ଷର ପାଳିନିରଂତରଂ ବହୃ
ଦ୍ଗତମନି ନମ୍ମିକୋଲ୍ଚେଦନୁ ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 58 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.