Main Menu

Charanamu Sokinatti (చరణము సోకినట్టి)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Charanamu Sokinatti (చరణము సోకినట్టి)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

చరణము సోకినట్టి శిలజవ్వనిరూపగు టొక్కవిన్త, సు
స్ధిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి విన్తగాని మీ
స్మరణ దనర్చుమానవులు సద్గతి జెన్దిన దెన్తవిన్త? యీ
ధరను ధరాత్మజారమణ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 64 ॥

తాత్పర్యము:
ఓయి సీతాపతీ!రామా!దయాసముద్రా!నీ పాద స్పర్శముచే నొక ఱాయి యువతిగామాఱుట యొక యాశ్చర్యము. నీటిమీఁద నిలుకడతోఁ గొండలు తేలుట యింకొక విచిత్రము.కాని ఈ భూమిపై మీ స్మరణముతో నొప్పుమానపు లుత్తమగాని జెందుటలో నేమియు నాశ్చర్యము లేదు.


Poem:

charaṇamu sōkinaṭṭi śilajavvanirūpagu ṭokkavinta, su
sdhiramuga nīṭipai girulu dēlina dokkaṭi vintagāni mī
smaraṇa danarchumānavulu sadgati jendina dentavinta? yī
dharanu dharātmajāramaṇa dāśarathī karuṇāpayōnidhī. ॥ 64 ॥

चरणमु सोकिनट्टि शिलजव्वनिरूपगु टॊक्कविन्त, सु
स्धिरमुग नीटिपै गिरुलु देलिन दॊक्कटि विन्तगानि मी
स्मरण दनर्चुमानवुलु सद्गति जॆन्दिन दॆन्तविन्त? यी
धरनु धरात्मजारमण दाशरथी करुणापयोनिधी. ॥ 64 ॥

சரணமு ஸோகினட்டி ஶிலஜவ்வனிரூபகு³ டொக்கவின்த, ஸு
ஸ்தி⁴ரமுக³ நீடிபை கி³ருலு தே³லின தொ³க்கடி வின்தகா³னி மீ
ஸ்மரண த³னர்சுமானவுலு ஸத்³க³தி ஜென்தி³ன தெ³ன்தவின்த? யீ
த⁴ரனு த⁴ராத்மஜாரமண தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 64 ॥

ಚರಣಮು ಸೋಕಿನಟ್ಟಿ ಶಿಲಜವ್ವನಿರೂಪಗು ಟೊಕ್ಕವಿನ್ತ, ಸು
ಸ್ಧಿರಮುಗ ನೀಟಿಪೈ ಗಿರುಲು ದೇಲಿನ ದೊಕ್ಕಟಿ ವಿನ್ತಗಾನಿ ಮೀ
ಸ್ಮರಣ ದನರ್ಚುಮಾನವುಲು ಸದ್ಗತಿ ಜೆನ್ದಿನ ದೆನ್ತವಿನ್ತ? ಯೀ
ಧರನು ಧರಾತ್ಮಜಾರಮಣ ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 64 ॥

ചരണമു സോകിനട്ടി ശിലജവ്വനിരൂപഗു ടൊക്കവിംത, സു
സ്ധിരമുഗ നീടിപൈ ഗിരുലു ദേലിന ദൊക്കടി വിംതഗാനി മീ
സ്മരണ ദനര്ചുമാനവുലു സദ്ഗതി ജെംദിന ദെംതവിംത? യീ
ധരനു ധരാത്മജാരമണ ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 64 ॥

চরণমু সোকিনট্টি শিলজব্বনিরূপগু টোক্কবিংত, সু
স্ধিরমুগ নীটিপৈ গিরুলু দেলিন দোক্কটি বিংতগানি মী
স্মরণ দনর্চুমানবুলু সদ্গতি জেংদিন দেংতবিংত? যী
ধরনু ধরাত্মজারমণ দাশরথী করুণাপযোনিধী. ॥ 64 ॥

ચરણમુ સોકિનટ્ટિ શિલજવ્વનિરૂપગુ ટોક્કવિંત, સુ
સ્ધિરમુગ નીટિપૈ ગિરુલુ દેલિન દોક્કટિ વિંતગાનિ મી
સ્મરણ દનર્ચુમાનવુલુ સદ્ગતિ જેંદિન દેંતવિંત? યી
ધરનુ ધરાત્મજારમણ દાશરથી કરુણાપયોનિધી. ॥ 64 ॥

ଚରଣମୁ ସୋକିନଟ୍ଟି ଶିଲଜଵ୍ଵନିରୂପଗୁ ଟୋକ୍କଵିଂତ, ସୁ
ସ୍ଧିରମୁଗ ନୀଟିପୈ ଗିରୁଲୁ ଦେଲିନ ଦୋକ୍କଟି ଵିଂତଗାନି ମୀ
ସ୍ମରଣ ଦନର୍ଚୁମାନଵୁଲୁ ସଦ୍ଗତି ଜେଂଦିନ ଦେଂତଵିଂତ? ୟୀ
ଧରନୁ ଧରାତ୍ମଜାରମଣ ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 64 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.