Main Menu

Dharannilo Veayeandlu Thanuvu Nilvagabodhu (ధరణిలో వేయేండ్లు తనువు నిల్వగబోదు)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. ధరణిలో వేయేండ్లు – తనువు నిల్వగబోదు
ధన మెప్పటికి శాశ్వ – తంబు గాదు
దారసుతాదులు – తనవెంట రాలేరు
భ్రుత్యులు మృతిని ద – ప్పింపలేరు
బంధుజాలము తన్ను – బ్రతికించుకోలేరు
బలపరాక్రమ మేమి – పనికి రాదు
ఘనమైన సకల భా – గ్యం బెంత గల్గిన
గోచిమాత్రంబైన – గొనుచుబోడు

తే. వెఱ్ఱి కుక్కల భ్రమలన్ని – విడిచి నిన్ను
భజన జేసెడివారికి – బరమసుఖము.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ జగన్నాథా!పరమాత్మా!నరశింహా!ఈ అశాశ్వతమైన శరీరము వేయేండ్లు భూమిపై నిల్వజాలదు.ధనమెప్పటికి స్థిరముగాదు. భార్యాబిడ్డలు తన వెంటరారు. భృత్యులు మృతువును తప్పించలేరు. బందువులు బ్రతికించలేరు. బలపరాక్రమములు పనికిరావు గొప్ప సంపదకల్గియున్నను ఇసుమంతైనా వెంటగొని పోడు. వెఱ్ఱికుక్కలవంటి అనగా పనికిమాలిన తలంపులు(ఆలోచనలు)మాని నిన్నే మనఃస్ఫూర్తిగా భజించెడు వారికి ఇహపరసౌఖ్యములిచ్చి కాపాడే దాతవు నీవేగదా!
.


Poem:
See. Dharanilo Veyemdlu – Tanuvu Nilvagabodu
Dhana Meppatiki Saasva – Tambu Gaadu
Daarasutaadulu – Tanavemta Raaleru
Bhrutyulu Mrutini Da – Ppimpaleru
Bamdhujaalamu Tannu – Bratikimchukoleru
Balaparaakrama Memi – Paniki Raadu
Ghanamaina Sakala Bhaa – Gyam Bemta Galgina
Gochimaatrambaina – Gonuchubodu

Te. Verxrxi Kukkala Bhramalanni – Vidichi Ninnu
Bhajana Jesedivaariki – Baramasukhamu.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. dharaNilO vEyEMDlu – tanuvu nilvagabOdu
dhana meppaTiki SaaSva – taMbu gaadu
daarasutaadulu – tanaveMTa raalEru
bhrutyulu mRutini da – ppiMpalEru
baMdhujaalamu tannu – bratikiMchukOlEru
balaparaakrama mEmi – paniki raadu
ghanamaina sakala bhaa – gyaM beMta galgina
gOchimaatraMbaina – gonuchubODu

tE. verxrxi kukkala bhramalanni – viDichi ninnu
bhajana jEseDivaariki – baramasukhamu.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.