Main Menu

Sirigalanaamdu Maimarachi (సిరిగలనాడు మైనుఱచి)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Sirigalanaamdu Maimarachi (సిరిగలనాడు మైనుఱచి)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

సిరిగలనాణ్డు మైమఱచి చిక్కిననాణ్డుదలఞ్చి పుణ్యముల్
పొరిమ్బొరి సేయనైతినని పొక్కినం గల్గు నెగాలిచిచ్చుపైం
గెరలిన వేళన్దప్పికొని కీడ్పడు వేళ జలమ్బు గోరి త
త్తరమునం ద్రవ్వినం గలదె దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 91 ॥

తాత్పర్యము:

రామా!దయాసముద్రా!దనమునొప్పు డొడలు మఱచి దనముపోయి కృశించినపుడు పుణ్యకార్యముల చేయనైతినేయని మాటిమాటికి విఉచారించినచో లాభముండునా?వాయు వగ్నిపై విజృభించినప్పుడు డప్పిగొని నీటిని గోరి సంభ్రముతో నూయి త్రవ్వుట మోదలిడినచో లాభముండునా?ఏ పనినైనను దఱిలోఁ జేయవలయును గాని, సమయము దాఁటఁబెట్టిన తరువాత విచారించి లాభము లేదనుట.


Poem:

sirigalanāṅḍu maimaRachi chikkinanāṅḍudalañchi puṇyamul
pori~mbori sēyanaitinani pokkina~ṃ galgu negālichichchupai~ṃ
geralina vēḻañdappikoni kīḍpaḍu vēḻa jalambu gōri ta
ttaramuna~ṃ dravvinaṃ galade dāśarathī karuṇāpayōnidhī. ॥ 91 ॥

सिरिगलनाङ्डु मैमऱचि चिक्किननाङ्डुदलञ्चि पुण्यमुल्
पॊरि~म्बॊरि सेयनैतिननि पॊक्किन~ं गल्गु नॆगालिचिच्चुपै~ं
गॆरलिन वेलञ्दप्पिकॊनि कीड्पडु वेल जलम्बु गोरि त
त्तरमुन~ं द्रव्विनं गलदॆ दाशरथी करुणापयोनिधी. ॥ 91 ॥

ஸிரிக³லனாண்டு³ மைமறசி சிக்கினநாண்டு³த³லஞ்சி புண்யமுல்
பொரிம்பொ³ரி ஸேயனைதினநி பொக்கினம் க³ல்கு³ நெகா³லிசிச்சுபைம்
கெ³ரலின வேல்த³ன்த³ப்பிகொனி கீட்³படு³ வேல்த³ ஜலம்பு³ கோ³ரி த
த்தரமுனம் த்³ரவ்வினம் க³லதெ³ தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 91 ॥

ಸಿರಿಗಲನಾ~ಂಡು ಮೈಮಱಚಿ ಚಿಕ್ಕಿನನಾ~ಂಡುದಲಂಚಿ ಪುಣ್ಯಮುಲ್
ಪೊರಿ~ಂಬೊರಿ ಸೇಯನೈತಿನನಿ ಪೊಕ್ಕಿನ~ಂ ಗಲ್ಗು ನೆಗಾಲಿಚಿಚ್ಚುಪೈ~ಂ
ಗೆರಲಿನ ವೇಳ~ಂದಪ್ಪಿಕೊನಿ ಕೀಡ್ಪಡು ವೇಳ ಜಲಂಬು ಗೋರಿ ತ
ತ್ತರಮುನ~ಂ ದ್ರವ್ವಿನಂ ಗಲದೆ ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 91 ॥

സിരിഗലനാംഡു മൈമറചി ചിക്കിനനാംഡുദലംചി പുണ്യമുല്
പൊരിംബൊരി സേയനൈതിനനി പൊക്കിനം ഗല്ഗു നെഗാലിചിച്ചുപൈം
ഗെരലിന വേലംദപ്പികൊനി കീഡ്പഡു വേല ജലംബു ഗോരി ത
ത്തരമുനം ദ്രവ്വിനം ഗലദെ ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 91 ॥

সিরিগলনা~ংডু মৈম঱চি চিক্কিননা~ংডুদলংচি পুণ্যমুল্
পোরি~ংবোরি সেযনৈতিননি পোক্কিন~ং গল্গু নেগালিচিচ্চুপৈ~ং
গেরলিন বেল~ংদপ্পিকোনি কীড্পডু বেল জলংবু গোরি ত
ত্তরমুন~ং দ্রব্বিনং গলদে দাশরথী করুণাপযোনিধী. ॥ 91 ॥

સિરિગલના~ંડુ મૈમ઱ચિ ચિક્કિનના~ંડુદલંચિ પુણ્યમુલ્
પોરિ~ંબોરિ સેયનૈતિનનિ પોક્કિન~ં ગલ્ગુ નેગાલિચિચ્ચુપૈ~ં
ગેરલિન વેળ~ંદપ્પિકોનિ કીડ્પડુ વેળ જલંબુ ગોરિ ત
ત્તરમુન~ં દ્રવ્વિનં ગલદે દાશરથી કરુણાપયોનિધી. ॥ 91 ॥

ସିରିଗଲନା~ଂଡୁ ମୈମ଱ଚି ଚିକ୍କିନନା~ଂଡୁଦଲଂଚି ପୁଣ୍ୟମୁଲ୍
ପୋରି~ଂବୋରି ସେୟନୈତିନନି ପୋକ୍କିନ~ଂ ଗଲ୍ଗୁ ନେଗାଲିଚିଚ୍ଚୁପୈ~ଂ
ଗେରଲିନ ଵେଳ~ଂଦପ୍ପିକୋନି କୀଡ୍ପଡୁ ଵେଳ ଜଲଂବୁ ଗୋରି ତ
ତ୍ତରମୁନ~ଂ ଦ୍ରଵ୍ଵିନଂ ଗଲଦେ ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 91 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.