Main Menu

Pattiti Bhattaraarya Guru (పట్టితి భట్టరార్య గురు)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Pattiti Bhattaraarya Guru (పట్టితి భట్టరార్య గురు)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

పట్టితిభట్టరార్యగురు పాదములిమ్మెయినూర్ధ్వ పుణ్డ్రముల్
వెట్టితిమన్త్రరాజ మొడి బెట్టితి నయ్యమకిఙ్క రాలికిం
గట్టితిబొమ్మమీచరణ కఞ్జలన్దుం దలమ్పుపెట్టి బో
దట్టితిం బాపపుఞ్జముల దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 100 ॥

తాత్పర్యము:

రామా!దయాసముద్రా!నేను భట్టరార్యుఁడను పేరుగల గురువర్యుని పాదములను బట్టితిని. ఈవిదముగా-ఈ మేన నూర్ధ్వ పుండ్రములను బెట్టితిని. విష్ణుభక్తుఁడ నైతిని.మంత్రశ్రేష్టమగు రామనామము నవలంబించితిని. ఆ యమభటుల సమూహము నవమానించితిని. మీ పాదపద్మముల్లను ద్యానించుచుఁ బాపసమూహమును బాఱఁద్రోలితిని.


Poem:

paṭṭitibhaṭṭarāryaguru pādamulimmeyinūrdhva puṇḍramul
veṭṭitimantrarāja moḍi beṭṭiti nayyamakiṅka rālikiṃ
gaṭṭitibommamīcharaṇa kañjalandu~ṃ dalampupeṭṭi bō
daṭṭiti~ṃ bāpapuñjamula dāśarathī karuṇāpayōnidhī. ॥ 100 ॥

पट्टितिभट्टरार्यगुरु पादमुलिम्मॆयिनूर्ध्व पुण्ड्रमुल्
वॆट्टितिमन्त्रराज मॊडि बॆट्टिति नय्यमकिङ्क रालिकिं
गट्टितिबॊम्ममीचरण कञ्जलन्दु~ं दलम्पुपॆट्टि बो
दट्टिति~ं बापपुञ्जमुल दाशरथी करुणापयोनिधी. ॥ 100 ॥

பட்டிதிப⁴ட்டரார்யகு³ரு பாத³முலிம்மெயினூர்த்⁴வ புண்ட்³ரமுல்
வெட்டிதிமன்த்ரராஜ மொடி³ பெ³ட்டிதி நய்யமகிங்க ராலிகிம்
க³ட்டிதிபொ³ம்மமீசரண கஞ்ஜலன்து³ம் த³லம்புபெட்டி போ³
த³ட்டிதிம் பா³பபுஞ்ஜமுல தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 1௦0 ॥

ಪಟ್ಟಿತಿಭಟ್ಟರಾರ್ಯಗುರು ಪಾದಮುಲಿಮ್ಮೆಯಿನೂರ್ಧ್ವ ಪುಂಡ್ರಮುಲ್
ವೆಟ್ಟಿತಿಮಂತ್ರರಾಜ ಮೊಡಿ ಬೆಟ್ಟಿತಿ ನಯ್ಯಮಕಿಂಕ ರಾಲಿಕಿಂ
ಗಟ್ಟಿತಿಬೊಮ್ಮಮೀಚರಣ ಕಂಜಲಂದು~ಂ ದಲಂಪುಪೆಟ್ಟಿ ಬೋ
ದಟ್ಟಿತಿ~ಂ ಬಾಪಪುಂಜಮುಲ ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 100 ॥

പട്ടിതിഭട്ടരാര്യഗുരു പാദമുലിമ്മെയിനൂര്ധ്വ പുംഡ്രമുല്
വെട്ടിതിമംത്രരാജ മൊഡി ബെട്ടിതി നയ്യമകിംക രാലികിം
ഗട്ടിതിബൊമ്മമീചരണ കംജലംദും ദലംപുപെട്ടി ബോ
ദട്ടിതിം ബാപപുംജമുല ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 100 ॥

পট্টিতিভট্টরার্যগুরু পাদমুলিম্মেযিনূর্ধ্ব পুংড্রমুল্
বেট্টিতিমংত্ররাজ মোডি বেট্টিতি নয্যমকিংক রালিকিং
গট্টিতিবোম্মমীচরণ কংজলংদু~ং দলংপুপেট্টি বো
দট্টিতি~ং বাপপুংজমুল দাশরথী করুণাপযোনিধী. ॥ 100 ॥

પટ્ટિતિભટ્ટરાર્યગુરુ પાદમુલિમ્મેયિનૂર્ધ્વ પુંડ્રમુલ્
વેટ્ટિતિમંત્રરાજ મોડિ બેટ્ટિતિ નય્યમકિંક રાલિકિં
ગટ્ટિતિબોમ્મમીચરણ કંજલંદુ~ં દલંપુપેટ્ટિ બો
દટ્ટિતિ~ં બાપપુંજમુલ દાશરથી કરુણાપયોનિધી. ॥ 100 ॥

ପଟ୍ଟିତିଭଟ୍ଟରାର୍ୟଗୁରୁ ପାଦମୁଲିମ୍ମେୟିନୂର୍ଧ୍ଵ ପୁଂଡ୍ରମୁଲ୍
ଵେଟ୍ଟିତିମଂତ୍ରରାଜ ମୋଡି ବେଟ୍ଟିତି ନୟ୍ୟମକିଂକ ରାଲିକିଂ
ଗଟ୍ଟିତିବୋମ୍ମମୀଚରଣ କଂଜଲଂଦୁ~ଂ ଦଲଂପୁପେଟ୍ଟି ବୋ
ଦଟ୍ଟିତି~ଂ ବାପପୁଂଜମୁଲ ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 100 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.