Main Menu

Kootikoosamu Neagoragaani Janulache (కూటికోసరము నేగొఱగాని జనులచే)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. కూటికోసరము నే – గొఱగాని జనులచే
బలుగద్దరింపులు – పడగవలసె?
దార సుత భ్రమ – దగిలియుండగగదా
దేశదేశములెల్ల – దిరుగవలసె?
బెను దరిద్రత పైని – బెనగియుండగగదా
చేరి నీచులసేవ – చేయవలసె?
నభిమానములు మది – నంటియుండగగదా
పరుల జూచిన భీతి – పడగవలసె?

తే. నిటుల సంసారవారిధి – నీదలేక
వేయివిధముల నిన్ను నే – వేడుకొంటి.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ సర్వేశ్వరా!శ్రీహరీ!నరసింహా!కూటికొఱకు నేను పనికిమాలినవారిచే కఠినమాటలు పడుతున్నాను. భార్య,పుత్రుడు,అనే అనురాగభందములచే పలుదేశములు తిరిగినాను.ఐశ్వర్యములేమిచె నీచసేవ చేయుచుంటిని తండ్రీ!మానమర్యాదలు,సిగ్గుబిడియాలు,మదినంటియుండుటచే యితరులను జూచి జంకుతున్నాను స్వామీ!ఇట్లు సంసార సముద్రము నీదలేక బూజించుచున్నాను.తండ్రీ!వేగమే కాపాడుమో పరమేశ్వరా!
.


Poem:
See. Kootikosaramu Ne – Gorxagaani Janulache
Balugaddarimpulu – Padagavalase?
Daara Suta Bhrama – Dagiliyumdagagadaa
Desadesamulella – Dirugavalase?
Benu Daridrata Paini – Benagiyumdagagadaa
Cheri Neechulaseva – Cheyavalase?
Nabhimaanamulu Madi – Namtiyumdagagadaa
Parula Joochina Bheeti – Padagavalase?

Te. Nitula Samsaaravaaridhi – Needaleka
Veyividhamula Ninnu Ne – Vedukomti.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. kooTikOsaramu nE – gorxagaani janulachE
balugaddariMpulu – paDagavalase?
daara suta bhrama – dagiliyuMDagagadaa
dESadESamulella – dirugavalase?
benu daridrata paini – benagiyuMDagagadaa
chEri neechulasEva – chEyavalase?
nabhimaanamulu madi – naMTiyuMDagagadaa
parula joochina bheeti – paDagavalase?

tE. niTula saMsaaravaaridhi – needalEka
vEyividhamula ninnu nE – vEDukoMTi.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.