Main Menu

Phannulaputlalameedha Bavvallinchinayatlu (ఫణులపుట్టలమీద బవ్వళించినయట్లు)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. ఫణులపుట్టలమీద – బవ్వళించినయట్లు
పులుల గుంపున జేర – బోయినట్లు
మకరివర్గం బున్న – మడుగు జొచ్చినయట్లు
గంగదాపున నిండ్లు – గట్టినట్లు
చెదలభూమిని జాప – చేర బఱచినయట్లు
ఓటిబిందెల బాల – నునిచినట్లు
వెఱ్ఱివానికి బహు – విత్త మిచ్చినయట్లు
కమ్మగుడిసె మందు – గాల్చినట్లు

తే. స్వామి నీ భక్తవరులు దు – ర్జనులతోడ
జెలిమి జేసినయ ట్లైన – జేటు వచ్చు.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరసింహస్వామీ!నీ భక్తులు బహుమూఢులు.వారు చేయు కార్యములు కడు విచిత్రములు.పాములపుట్టలపై పరుండినట్లుండును.పులులగుంపులో జొరబడినట్లు,మొసళ్ళున్న మడుగుకు బోయినట్లు,నీటివద్ద నిండ్లు నిర్మించినట్లు, చెదలపై చాపపరిచినట్లు,రంద్రములున్న బిందెలో పాలుపోసినట్లు,వెర్రివానికి ధనమెక్కువగనిచ్చినట్లు,తాటి యాకుల నిండ్లలో మందుగుండు సామాగ్రి కాల్చినట్లుగాయుండును.(అనగా నీ భక్తులు చెడు స్నేహములో చెడిపోవుచున్నారని భావము)
.


Poem:
See. Phanulaputtalameeda – Bavvalimchinayatlu
Pulula Gumpuna Jera – Boyinatlu
Makarivargam Bunna – Madugu Jochchinayatlu
Gamgadaapuna Nimdlu – Gattinatlu
Chedalabhoomini Jaapa – Chera Barxachinayatlu
Otibimdela Baala – Nunichinatlu
Verxrxivaaniki Bahu – Vitta Michchinayatlu
Kammagudise Mamdu – Gaalchinatlu

Te. Svaami Nee Bhaktavarulu Du – Rjanulatoda
Jelimi Jesinaya Tlaina – Jetu Vachchu.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. phaNulapuTTalameeda – bavvaLiMchinayaTlu
pulula guMpuna jEra – bOyinaTlu
makarivargaM bunna – maDugu jochchinayaTlu
gaMgadaapuna niMDlu – gaTTinaTlu
chedalabhoomini jaapa – chEra barxachinayaTlu
OTibiMdela baala – nunichinaTlu
verxrxivaaniki bahu – vitta michchinayaTlu
kammaguDise maMdu – gaalchinaTlu

tE. svaami nee bhaktavarulu du – rjanulatODa
jelimi jEsinaya Tlaina – jETu vachchu.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.