Main Menu

Krimikulachitham Laalaaklinnam (క్రిమికులచితం లాలాక్లిన్నం)

Composer: Bhartruhari a King of Ujjain, Bhartruhari was the elder step brother of his more renowned sibling, Vikramaditya. His life presents to us a living account of a person’s transformation from a pleasure-loving emperor who had everything at his disposal to a sage who gave us the immortal Shataka trilogy. Bhartruhari was fiercely enamoured of his newly-wedded wife Pingala, a fact which caused Vikramaditya considerable anguish for the elder brother neglected his kingly duties preferring to spend his life in her arms. Pingala on her part conspired and had Vikramaditya thrown out of Ujjain. More...

Poem Abstract:

Half knowledge makes a vain man give importance to lowly things. His vanity doesn’t allow him to | తెలిసీ – తెలియని తనం చేత , నీచ విషయాలకే మూర్ఖుడు ప్రాధాన్యత ఇస్తాడు గాని, ఉత్తమమైనదెదో గ్రహించలేడ
 

 

Bhartruhari

Bhartruhari

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
క్రిమికులచితం లాలాక్లిన్నం విగన్ధి జుగుప్సితం |
నిరుపమరస ప్రీత్యా ఖాద న్ఖరాస్థి నిరామిషమ్ ||
సురపతిమపి శ్వా పార్శ్వస్థం విలోక్య న శఙ్కతే |
నహి గణయతి క్షుద్రో జన్తుః పరిగ్రహఫలుతామ్ ||
తాత్పర్యం:
రోత పుట్టించేలా కంపు కొడుతూ, కొంచమైన మాంసం లేనట్టిది – పురుగులు పుట్టినది – తన లాలాజలం ( చొల్లు ) చేత మరింత వికారాన్ని కలిగిస్తూన్నది అయిన గాడిద ఎముక ముక్కనే అత్యంత ప్రియ పదార్థంగా కొరుకుతూ వుండే కుక్క పరిసరాలను సైతం మర్చిపోయి, ఆ ఎముక ఆస్వాదనలో లీనమైపోతుంది. తనకు చేరువగా దేవేంద్రుడే వచ్చినా దానికి పట్టదు. ఆ కుక్క సిగ్గు పడదు. మూర్ఖులు అయిన వారి వర్తనం ఇలాగే ఉంటుంది. ఎంతసేపు తమకు తెలిసిందే సర్వస్వం అనుకుంటారు.

( ఒకవేళ తామునేర్చిన జ్ఞానం, పండితుల ముందు దూష్యమైనదైనా, అది గ్రహించుకోక తమ పాండిత్యాన్ని మించినదేదీ లేదని అహంకరించడం మూర్ఖలక్షణమని కవి వాక్కు.)
.


Poem:
Krimikulachitham Laalaaklinnam Vigandhi Jugupsitham |
Nirupamarasa Preethyaa Khaadha Nkharaasthi Niraamisham ||
Surapathimapi Shvaa Paarshvastham Vilokya Na Shagkathe |
Nahi Ganayathi Kshudhro Janthuh Parigrahaphaluthaam ||
Meaning:
A dog enjoys eating a donkey’s bone, even if it stinks due to contamination and is devoid of any meat. It gets immersed in relishing the bone, that, it will not care even if the God of Gods stands next to it. It will not feel ashamed. Thus is the nature of a half knowledged, vain man. He thinks his knowledge is everything.
.

krimikulachitham laalaaklinnam vigandhi jugupsitham |
nirupamarasa preethyaa khaadha nkharaasthi niraamisham ||
surapathimapi shvaa paarshvastham vilokya na shagkathe |
nahi ganayathi kshudhro janthuh parigrahaphaluthaam ||
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.