Main Menu

Virama Viramaayaasaa (విరమ విరమాయాసా)

Composer: Bhartruhari a King of Ujjain, Bhartruhari was the elder step brother of his more renowned sibling, Vikramaditya. His life presents to us a living account of a person’s transformation from a pleasure-loving emperor who had everything at his disposal to a sage who gave us the immortal Shataka trilogy. Bhartruhari was fiercely enamoured of his newly-wedded wife Pingala, a fact which caused Vikramaditya considerable anguish for the elder brother neglected his kingly duties preferring to spend his life in her arms. Pingala on her part conspired and had Vikramaditya thrown out of Ujjain. More...

Poem Abstract:

It is a common man that gets deterred by such difficulties; a wise man will stand firm. | ఇటువంటి ఆపదలు మీదపడినా, గొప్పవారు దైర్యాన్నెపుడూ వీడరు. అపదలకు చింతించేది సామాన్యులే !
 

 

Bhartruhari

Bhartruhari

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
విరమ విరమాయాసా దస్మా ద్దురధ్యవసాయతో
విపది మహతాం ధైర్యధ్వంసం య దీక్షితు మిహసే |
అయి జడవిధే, కల్పాపాయే ప్యపేతనిజక్రమాః
కులశిఖరిణః క్షుధ్రా వైతే న వా జలరాశయః ||
తాత్పర్యం:
దీన్ని వివరించడానికి కవి, కులపర్వతాలు సప్తసముద్రాలు – అనే పోలికను ఆశ్రయించాడు . ప్రళయం వచ్చి కల్పమే అంతరించి పోవుగాక ! ఈ పర్వతాలు – సముద్రాలు మాత్రం తమ సరిహద్దులను అతిక్రమించే నైచ్యానికి పాల్పడవు.
‘ మహేన్ద్రో మలయ స్సహ్య స్సానుమా నృక్షపర్వతః,
విన్ధ్య శ్చ పారియాత్ర శ్చ సప్తైతే కులపర్వతాః ‘
‘ లవణేక్షు సురా సర్పిర్దధి క్షీర జలాణవాః ‘

మహేంధ్ర, మల్య, సహ్య, వింధ్య, సానుమంత, బుక్ష, పారియాత్రమనే 7 పర్వతాలను కుల పర్వతాలు అంటారు. దది, ఇక్షు, సుర, క్షీర, నెయ్యి, లవణ, జల, సముద్రాలు 7 సప్త సముద్రాలు.

ఎన్నికల్పాలు మారినా, ప్రళయాలే సంభవించినా ఇవి తమ మేరదాటనట్లే – మహాత్ములకు ఆపదలు కలిగినా ధైర్యభంగము మాత్రం జరగదు.

అలా ధైర్యభంగం అట్టి మహాత్ములకు కలిగిమ్చాలని దైవం భావిస్తే అది, దేవుని తెలివి తక్కువతనమే అవుతుంది.
.


Poem:
Virama Viramaayaasaa Dhasmaa Dhdhuradhyavasaayatho
Vipadhi Mahathaam Dhairyadhvamsam Ya Dheekshithu Mihase |
Ayi Jadavidhe, Kalpaapaaye Pyapethanijakramaah
Kulashikharinah Kshudhraa Vaithe Na Vaa Jalaraashayah ||
Meaning:
Even when the world ends the mountains and oceans will stay as they are. So is the courage of a virtuous man, he will stand strong inspite of any difficulties

‘ mahendhro malaya ssahya ssaanumaa nrukshaparvathah,
vindhya shcha paariyaathra shcha sapthaithe kulaparvathaah ‘
‘ lavanekshu suraa sarpirdhadhi ksheera jalaaanavaah ‘

Mahendhra, Malya, Sahya,Vindhya, Saanumantha, Buksha, Paariyaathram – These are the 7 mountains called the “Kula Mountains”. Dadhi, Ikshu, Sura, Ksheera, Neyyi, Lavana, Jala, – These are the 7 classic oceans. Even with the change of Aeons and end of the world, these classic mountains and oceans remain same. Such is the nature of great people
.


virama viramaayaasaa dhasmaa dhdhuradhyavasaayatho
vipadhi mahathaam dhairyadhvamsam ya dheekshithu mihase |
ayi jadavidhe, kalpaapaaye pyapethanijakramaah
kulashikharinah kshudhraa vaithe na vaa jalaraashayah ||
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.