Composer: Sri Pakki Venkata Narasimha Kavi. More...
Poem Abstract:
Hide Lyrics
This Poem was originally composed in Telugu. Other languages are for your convenience
పద్యం:
పోకిళ్ళు పోక పొందిక
నాకులలో బిందెరీతి నడఁకువగా నెం
తో కలసిమెలసి యుండిన
లోకములోపలను దా వెలుంగుఁ గుమారీ!
తాత్పర్యము:
ఓ కుమారీ!వ్యర్థ ప్రసంగములకు పోవద్దు.అతిగా వాగకూడదు.ఆకుల మద్యనుండే పిందె వలె ఒదిగి యుండి వినయముతో కలిసి మెలిసి నడుచుకొనవలెను.అప్పుడే ఆ స్త్రీకి సమాజములో పేరు ప్రఖ్యాతులు,గౌరవమర్యాదులు లభిస్తాయి.
.
Poem:
Pokillu poka pomdhika
naakulalo bimdherithi nadaaokuvagaa nem
tho kalasimelasi yumdina
lokamulopalanu shaa velumguao gumaari!
Meaning:
O Kumari! Donot indulge in sarcastic arguments or extravagant talk. You should always be like that seed well protected under the leaves, with humbleness. Such woman is appreciated and respected in the society
.
Poem:
pOkiLLu pOka poMdhika
naakulalO biMdherIthi nadaAOkuvagaa neM
thO kalasimelasi yuMdina
lOkamulOpalanu shaa veluMguAO gumaarI!
.
No comments yet.