Main Menu

Sarukulu Battalu Vannela (సరుకులు బట్టలు వన్నెల)

Composer: Sri Pakki Venkata Narasimha Kavi. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సరుకులు బట్టలు వన్నెల
కెరపుల తేఁదగదు తెచ్చె నేని సరకు ల
క్కఱఁ దీర్చుకొనుచు వెంటనె
మరలింపకయున్న దప్పు మాట కుమారీ!

తాత్పర్యము:
ఓ సుకుమారీ!సామాగ్రినిగాని,సరకులను గాని,చేబదుళ్ళుగాని పైన వస్త్రము కప్పి దీసుకొని రావలయును.అంతేగాని అందరుకూ కనబడు విదమున దీసుకొని రాగూడదు.అప్పులు చేయదగదు.అరువు సరుకును ఉపయోగించిన తర్వాత మన అవసరము దీరిన వెంటనే ఇచ్చివేయవలెను.”ఏమియు అనుకోరులే”యను భావమును విడనాడవలెను.

.


Poem:
Sarukulu battalu vannela
Kerapula theaodhagadhu thechche neni saraku la
Kkaraao dhirchukonuchu vemtane
Maralimpakayunna dhappu maata kumaari!

Meaning:
O Kumari, Do not display what you borrow from others. Return the borrowed thing as soon as your work is done, do not keep it assuming “they would not mind”. Do not get into debts.

.


Poem:

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.