పద్యం:
పట్టుగ నిక్కచున్ మదముఁబట్టి మహాత్ములఁ దూలనాడినం
బట్టిన కార్యముల్ చెడును బ్రాణము పోవు నిరర్దదోషముల్
వుట్టు మహేదుఁ గాదని కుబుద్ది నొనర్చిన యజ్ఞతంత్రముల్
ముట్టకపోయి దక్షునికి మోసమువచ్చెఁగదయ్య భాస్కరా.
తాత్పర్యం:
తానె యదికుఁడను పట్టుదలతో నిక్కుచు కావరముతో మహాత్ముల నగౌరవము చేసినయెడల ఆరంభించిన పనిచెడును.ప్రాణహాని వాటిల్లును.చేయని పాపములు తలపైఁబడును.తొల్లి దక్షప్రజాపతి మహానుభావుఁడగు శంకరుని దూషించి యజ్ఞవుఘ్నమును జెంది ప్రాణములఁ బాసెనుగదా?
.
Poem:
Pattuga nikkachun madhamuabatti mahaathmulaa dhoolanaadinam
battina kaaryamul chedunu braanamu povu nirarathadhoshamul
vuttu maheydhua gaadhani kubudhi nonarchina yajnyathamthramul
muttakapoyi dhakshuniki mosamuvachcheagadhayya bhaasharaa.
Meaning:
O Lord! If one, carried away by one’s vanity, do any work without due regard to the scholars, such work will never give result. It might lead to the destruction of the vain man. Didn’t Daksha prajapati fail to complete the yaga and lose his life, when he insulted Lord Shiva?
.
pattuga nikkachun madhamuabatti mahaathmulaa dhoolanaadinam
battina kaaryamul chedunu braanamu povu nirarathadhoshamul
vuttu maheydhua gaadhani kubudhi nonarchina yajnYathamthramul
muttakapoyi dhakshuniki mosamuvachcheagadhayya bhaasharaa.
.
No comments yet.