Main Menu

Panithalambuna Vennayu (పాణితలంబున వెన్నయు)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
పాణితలంబున వెన్నయు
వేణీమూలంబునందు వెలయఁగ పించం
బాణిముత్యము ముక్కున
నాణెముగా దాల్చు లోక నాథుఁడ కృష్ణా!

తాత్పర్యం:
ఓకృష్ణా!నీవు లోకములకెల్ల ప్రభువునైనను చేతిలో వెన్నముద్దయు,సిగలో నెమలి పించమును,ముక్కున ఆణిముత్యమును దరించి పసి బాలునివలె ఉంటివిగదా!
.


Poem:
Panitalambuna vennayu
Venimulambunamdu velayaga pimcham
Banimutyamu mukkuna
Nanemuga dalchu loka nathuda krushna!

.


pANitalambuna vennayu
vENImUlambunamdu velayaga pimcham
bANimutyamu mukkuna
nANemugA dAlchu lOka nAthuDa kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.