Main Menu

Divijemdrasutuni Jampiyu (దివిజేంద్రసుతుని జంపియు)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
దివిజేంద్రసుతుని జంపియు
రవిసుతు రక్షించినావు రఘురామౌఁడవై
శివిజేంద్రసుతుని గాచియు
రవిసుతు బరిమార్చితౌర రణమున కృష్ణా!

తాత్పర్యం:
కృష్ణా!నీవు రామావతారములో ఇంద్రసుతుని (వాలిని)చంపి సూర్యు పుత్రుని (సుగ్రీవుని)రక్షించినావు.ఇప్పుడు కృష్ణావతారములో దానికి విరుద్దముగా ఇంద్రసుతుని(అర్జునుని)కాపాడి,సూర్యసుతుని(కర్ణుని)చంపినావు.ఇది ఎంత ఆశ్చర్యమైన విషయము గదా!
.


Poem:
Divijemdrasutuni jampiyu
Ravisutu rakshimchinavu raghuramaudavai
Sivijemdrasutuni gachiyu
Ravisutu barimarchitaura ranamuna krushna!

.


divijemdrasutuni jampiyu
ravisutu rakshimchinAvu raghurAmauDavai
SivijEmdrasutuni gAchiyu
ravisutu barimArchitaura raNamuna kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.