Main Menu

Aganita Vaibhava Kesava (అగణీత వైభవ కేశవ)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
అగణీత వైభవ కేశవ
నగధర వనమాలి యాది నారాయణా యో
భగవంతుఁడ శ్రీమంతుడ
జగదీశ్వర శరణు శరణు శరణము కృష్ణా!

తాత్పర్యం:
వర్ణింపరాని ఐశ్వర్యము కలవాడా!కేశి అను రాక్షసుని సంహరించినవాడా గోవర్థన గిరినిఎత్తినవాడా! పూలమాలలను ధరించిన వాడా, సృష్టికి అధారమైన రూపముగలవాడా,లక్ష్మీనాథా ఓ పరమేశ్వర స్వరూపుడవగు కృష్ణా! ముమ్మాటికి నాకు నీవే దిక్కు.
.


Poem:
Aganita vaibhava kesava
Nagadhara vanamali yadi narayana yo
Bhagavamtuda srimamtuda
Jagadisvara saranu saranamu krushna!

.


agaNIta vaibhava kESava
nagadhara vanamAli yAdi nArAyaNA yO
bhagavamtuDa SrImamtuDa
jagadISvara SaraNu SaraNamu kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.