Main Menu

Magaminamavai Jaladini (మగమీనమవై జలదిని)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
మగమీనమవై జలదిని
పగతుని సోముకొని జంపి పద్మభవునకు
న్నిగమముల దెచ్చి యిచ్చితి
సుగుణాకార!మేలు దివ్యసుందర కృష్ణా!

తాత్పర్యం:
సుగుణములకు ఆల్వాలమైన కృష్ణా!నీవు మగచేపవై వేదములను దొంగలించి సముద్రములో దాగిన సోమకాసురని చంపి ఆ వేదములను తీసుకొనివచ్చి బ్రహ్మకిచ్చితివి భళీ!
.


Poem:
Magaminamavai jaladini
Pagatuni somukoni jampi padmabhavunaku
Nnigamamula dechchi yichchiti
Sugunakara!Melu divyasundara krushna!

.


magamInamavai jaladini
pagatuni sOmukoni jampi padmabhavunaku
nnigamamula dechchi yichchiti
suguNAkAra!mElu divyasundara kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.