Main Menu

Vaduguvai Mudadugula (వడుగువై మూడడుగుల)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
వడుఁగువై మూఁడడుగుల
నడిగితివౌ భళిర భళీర యఖిల జగంబుల్
తొడిగితివి నీదు మేనున
గడుచిత్రము నీ చరిత్ర ఘనమవు కృష్ణా!

తాత్పర్యం:
ఓకృష్ణా!నీవు వామనవతారమెత్తి బలిచక్రవర్తిని మూడడుగులనేల నిమ్మని యడిగి లోకములన్నిటిని రెండడుగులతో ఆక్రమించి మూడవయడుగును అతడి పాతాళమునకు ద్రొక్కిన నీ చరిత్ర చాలా అద్బుతమైనది, ఘనమైనది గదా!
.


Poem:
Vaduguvai mudadugula
Nadigitivau bhalira bhalira yakdhila jagambul
Todigitivi nidu menuna
Gaduchitrau ni charitra ghanamavu krushna!

.


vaDuguvai mUDaDugula
naDigitivau bhaLira bhaLIra yakdhila jagambul
toDigitivi nIdu mEnuna
gaDuchitrau nI charitra ghanamavu kRshNA!

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.