Main Menu

Valapulatheji Nekkiyu (వలపులతేజీ నెక్కియు)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
వలపులతేజీ నెక్కియు
నిలపై ధర్మంబు నిలుప హీనుల దునుమన్
కలియుగము తుదిని వేడుకఁ
కలికివిగా నున్న లోక కర్తవు కృష్ణా!

తాత్పర్యం:
ఓకృష్ణా!భూలోకమున ఆకర్షణీయమైన గుఱ్ఱమును అధిరోహించి దుష్టములను సంహరించి ధర్మమును నిలబెట్టుటకై కలియుగాంతమున వచ్చు కలికిమూర్తివి నీవే.నీవు లోకములను సృష్టించినవాడవు.
.


Poem:
Valapulateji nekkiyu
Nilapai dharmambu nilupa hinula dunuman
Kaliyugamu tudini veduka
Kalikiviga nunna loka kartavu krushna!

.


valapulatEjI nekkiyu
nilapai dharmambu nilupa hInula dunuman
kaliyugamu tudini vEDuka
kalikivigA nunna lOka kartavu kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.