Main Menu

Vanajaksha Bhakthavatsala (వనజాక్ష భక్తవత్సల)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
వనజాక్ష భక్తవత్సల
ఘనుఅల్గు త్రైమూర్తులందు కరుణానిదివై
మను నీ సద్గుణజాలము
సనకాది మునీంద్రు లెన్న జాలరు కృష్ణా!

తాత్పర్యం:
తామర పుష్పముల వంటి కన్నులు గల ఓకృష్ణా!భక్తవత్సలా!బ్రహ్మవిష్ణూ మహేశ్వరులను త్రిమూర్తులయందు కరుణకుగనివైనట్టి నీ గుణజాలమును సనకసనందనాది మునిశ్రేష్టులు గూడ ఎన్నజాలరు.నేను ఎంతవాడను?
.


Poem:
Vanajaksha bhaktavatsala
Ghanualgu traimurtulamdu karunanidivai
Manu ni sadgunajalamu
Sanakadi munimdru lenna jalaru krushna!

.


vanajAksha bhaktavatsala
ghanualgu traimUrtulamdu karuNAnidivai
manu nI sadguNajAlamu
sanakAdi munImdru lenna jAlaru kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.