Main Menu

Narapasuvu Mudachiththuda (నరపశువు మూడచిత్తుఁడ)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
నరపశువు మూడచిత్తుఁడ
దురితారంభుఁడను మిగుల దోషగుఁడను నీ
గుఱుతెఱుఁగ నెంతవాసను
హరి నీవే ప్రాపుదాపు నౌదువు కృష్ణా!

తాత్పర్యం:
ఓకృష్ణా!నేను మనిషినైనను వట్టి పశుప్రాయుఁడను,అవివేకిని,పాపాత్ముఁడను,అనేక విధములైన తప్పులను చేసినవాడను,నిన్ను తెలిసికొనుట నావశముకాదు.నీవే నాకాధారము.నీవే నాకు దగ్గఱ వాడవు.
.


Poem:
Narapasuvu mudachittuda
Duritarambhudanu migula doshagudanu ni
Gu~rute~ruga nemtavasanu
Hari nive prapudapu nauduvu krushna!

.


narapaSuvu mUDachittuDa
duritArambhuDanu migula dOshaguDanu nI
gu~rute~ruga nemtavAsanu
hari nIvE prApudApu nauduvu kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.